59.) సంబంధమే బంధముగా ఎప్పుడు మారుతు వస్తుంది?
మొదలు మనమందరము స్థూలతొడుగులమే అనగా కదిలిస్తే తప్ప కదలని విధానము. కావున ప్రకృతియే అంతటా కదిలించి జీవింపచేస్తే ఆ అనుభవములో మనమంతట మనము కదులుటకు కూడ పరోక్షంగా ప్రకృతియే పనిచేయును.ఆరకంగా స్థూలతొడుగుయే స్త్రీ నాడీ మండలమును బట్టి స్త్రీ లింకుల నాడీమండలాలు ఒకదానికి తరువాత ఒకటి కదులుతు రావుట యందు స్త్రీతొడుగుగా అదేవిధంగా పురుష నాడీమండలమును బట్టి పురుష తొడుగుగా ఉత్పన్నం కావుటకు గాన నాల్గు వయస్సుప్రమాణికమున తొడుగుప్రమాణికము లోని జీవస్థితి ప్రమాణికములను తోటి స్థూలతొడుగులలోని జీవప్రమాణికములతో జీవింప చేయుటకు గాన నాభి మధ్యమభాగంలో తల్లితీగ బిడ్డతీగలను ప్రాణమయశ్వాస ఆధారంగా కదిలించి జీవింపచేయు విధానంలో ఒక తీగ తరువాత ఒక తీగను అల్లికలు వేస్తు పోయే విధానములోనే ఆ తీగలు సత్సంబంధ బాందవ్యాల అల్లికలతో కూడుకోబడిన తీగలుగా అలబడుతు వచ్చును.ఆ తరువాత ఆ తీగల అల్లికలలో జీవస్థితి యొక్క ప్రమాణికములు జీవించడము.అలా జీవించగా జీవించగా అనుభవము వెలుబడుటలో తల్లిజీవముగానే బిడ్డ జీవమునే ఆ జీవములు మారుటలో అప్పుడే అది బంధముగా మారును.ఎందుచేతననగా మొదలు అవి జీవము జీవప్రమాణికములు మాత్రమే తల్లితీగ బిడ్డగా ఆ తీగల అల్లికలలో జీవించబడిన తరువాతనే వెలుబడిన అనుభవమున తల్లిజీవముగానే బిడ్డజీవముగానే ఎప్పుడు అనుభవములో జీవించబడతాయో అప్పుడే ఆ రెండు జీవాల నడుమున బంధము అన్నది పుట్టును.ఆ తరువాత తీగల అల్లికలు పెరుగుతు పోయేకొలది బంధాలు పెరుగుతు పోవును.అలా ఒకతీగ ఒకతీగ అనుసారికములో కదులుతు పోయే విధానమున అవియే అనుబంధాలుగా మారుతు వచ్చును.ఇవి నాభి మధ్యమభాగంలో ప్రకృతి యొక్క అణువు నిల్వరింపబడి తీగలను అల్లికలు వేయుటలో మరియొక ప్రకృతి యొక్క నిల్వగమనము అనే బుడగను ఆ తీగల అల్లికల చుట్టు అలవరుచుటలో ఆ తీగల అల్లికలలో జీవస్థితి ప్రమాణికములు ఎలా కదిలాయో కదలగ కదలగ ఎలా జీవించాయో జీవించగా జీవించగా అనుభవము ఎలా వెలుబడెనో ఆ అనుభవములో ఎలా కదిలాయో ఇలా కదిలిన విధానతీరులు అన్నియు నిల్వగమనము అనే బుడగలో నిల్వరింపబడటముతో ఆ బుడగలోనే సత్సంబంధ బాంధవ్యాల అల్లికలు అయిన ఆ తీగల అల్లికల యందు జీవ ప్రమాణికములు జీవించుట యందు ఏర్పడుతు పోయిన బంధాలైన ఆ బంధాలే అనుబంధాలుగా మారుతు రావడమైన అన్నియు నిల్వగమనము యొక్క బుడగలోనే పుట్టుక రాబడటమైన పెరగడమైన సాగెను.