మానవాళికం

60.) మన తోటి అనుభవజ్ఞులు కరోన అన్నది చైన నుంచి మనకు వ్యాపించినది, ఆ తరువాత గబ్బిలాల దుర్గంధ నిర్వహణల నుంచి వచ్చేనని, ఆ తరువాత బాత్రూముల దుర్గంధము నుంచి వెలుబడుతుంది అని చెప్పుకుంటు వచ్చాము? కాని అసలు అయిన కరోన రావడానికి కారణములు ఏమి?

ముందుగా మన అనుభవజ్ఞుల నోటివెంట పలుకబడగా మనము విన్నాము లోకము అన్నది మనతో పాటే పుట్టుకొచ్చెనని. కావున మనమందరము ఒక్కొక్క కాలక్రమదారులలో జీవించిన జీవిత అనుభవములన్నింటిని బాహ్యానికి వెలికితీస్తు వచ్చాము. కాబట్టి ఇది బాహ్యలోకముగా ఒక్కొక్క కాలానుభవపూర్వకమున నింపబడుతు వచ్చెను. ఆరకంగాచూస్తే నాల్గు వయస్సు ప్రమాణికమున అనుభవములతో ఈ లోకము యందు నింపబడుతు రావుటలో బాహ్యానుభవలోతులే అలబడుతు వచ్చెను. అది మొదలు కావుట ద్వార ప్రకృతి నిర్వహణలో ఈ భూతుల్యమంతయు శష్యశ్యామలముగా అలబడుతు వచ్చెను. ఆ బాహ్యలోకములో జీవించే మనకు ఆ కాలక్రమదారులే మనస్సుదారులుగా అలబడి ప్రతిఒక్కరికి మనస్సు అన్నది వున్నది అని అనుటలో ప్రతిఒక్కరి మనస్సుదారులు మొదలు సరియైన దారులే. కావున ఆ సరియైన దారులలో జీవించుట యందు వెలుబడే అనుభవపూర్వకమున బాహ్యప్రసారములు అదియే సరియైనదారులకు తగ్గట్టుగా సాగేవి. అవి ఏవి అనగా కాలము, సమయము, ప్రకృతి, గాలి, నీరు, నిప్పు, దిక్కులప్రసారములు, సూర్యచంద్రాదుల ప్రసారములు ఇలా ప్రతిఒక్క ప్రసారములు కాలానుసారిక ప్రకారంగా బాహ్యపుపొరలపైన కదిలాడేవి. కాని ఎప్పుడు అయిన ఎవరి మనస్సులోని దారులలో వాళ్ళు స్థిరంగా నిలద్రొక్కుకొనలేక ఆ దారులను అటుఇటుగా వంకరముగా మలుచుకోవడము అన్నది మొదలుపెట్టారో ఆ మనస్సుదారులే మనస్థత్వదారులుగా మారుటలో ఆ మనస్థత్వదారులలో జీవించుటలో వెలుబడే వంకర అనుభావమునే బాహ్యపుపొరలపైన నింపబడుతు రావుటలో వాటితో పాటు కదిలాడే బాహ్యప్రసారములు కూడ వంకరముగానే కదిలాడటము అన్నది మొదలయ్యెను. అక్కడితో కొంచెంకొంచెంగా బాహ్యగంధరగోళము మొదలు అవుతు వచ్చెను. అదేవిధంగా ప్రతిఒక్కరి మనస్థత్వనడక మానసికనడకగా తయారుకాబడి శారీరకంపై దెబ్బతీయుటలో ఈ శారీరకము అన్నది స్థూలతొడుగు అన్నది రక్తమాంసములతో కూడుకోబడిన జీవస్థితి ప్రమాణికములు సరినాడి అలవరికలో జీవిస్తున్నంత వరుకే ఈ స్థూలతొడుగు అన్నది ఆరోగ్యకరంగా యుండును. కాని వంకరదారులలో జీవించుట ద్వార రక్తప్రసారములు అన్నది దెబ్బతింటు వచ్చును. అంతే కాకుండా నవరంధ్రాలలో దుర్గంధాలు వెలువరింపబడుటం అన్నది బాహ్యలోకంలోనే. కావున ప్రకృతి ఎప్పటికప్పుడు మొదలు శుభ్రం చేసేది. కాని మన మనస్థత్వ వంకర దారుల కారణంగా బాహ్యప్రసారములు కూడ వంకరముగా కదులుట ద్వార ఇంకను కదలకుండా ఆగిపోవుట ద్వార ప్రకృతి కూడ ఎక్కడికక్కడ కదలకుండా ఆగిపోవుటలో మిగిత ప్రసారములు కూడ ఎక్కడికక్కడ ఆగిపోయి దానితో బాహ్యంలో అపరిశుభ్రత అంతయు ఎక్కడికక్కడ నిల్వరింపబడెను. దానితో పాటు భూమిలో సారవంతమంతయు తరుగుదల కాబడి ఎక్కడికక్కడ దుర్గంధాలు అన్నియు నిల్వరింపబడెను. ఒకవైపు మన నవరంధ్రాలలోని దుర్గంధము, ఒకవైపు బాహ్యపుపొరల నడుమున నింపబడిన దుర్గంధము కావునే ఆ దుర్గంధములలోనే మనము జీవిస్తున్నాము. అది గుర్తించపోగ వీటి నుంచే కరోన వస్తుంది అంటే ఎలా! ముందుగ మన నవరంధ్రాలలోని దుర్గంధపూరితము పోవలె. నవరంధ్రాలు శుభ్రపడవలె. అలా శుభ్రపడవలెనంటే ముందుగ మనయొక్క మనస్థత్వదారులను సరిమల్చవలె. అప్పుడే అవి మనస్సులో సరియైనదారులుగా కదులును. ఆ సరియైనదారులలో ఈ స్థూలతొడుగులోని జీవప్రమాణికములు ఎప్పుడైతే జీవించునో అప్పటి నుంచియే నవరంధ్ర నిర్వహణ సరినడకతో కూడుకోబడి కదిలాడును. అప్పుడే అప్పటినుంచియే నవరంధ్రాలలో దుర్గంధపూరితము తగ్గుతు వచ్చెను. కాబట్టి అంతా మనలోనే పెట్టుకోని వేటిపైననే పడితే ఎలా?

Download PDF Now