మానవాళికం

62.) నన్ను గౌరవించలేదని, పట్టించుకోవడం లేదని బాధపడతాను ఎందుకు?

మనమందరము జీవిత కాలక్రమదారులలో జీవించాము.అలా జీవించిన జీవిత అనుభవములనే సరియైన అనుభవస్థిరస్థితి రాక మరళ మరళ గడిచిన కాలక్రమదారులలోనే నాల్గు వయస్సుప్రమాణికమున జీవిస్తూనే వున్నాము.ఏ వయస్సుకు తగ్గట్టు ఆ వయస్సు పూర్తిగా అలబడినదో లేదో కూడ మనదిమనకే తెలియరాలేదు.అన్ని కాలక్రమదారుల అనుభవపూర్వక నడక అంతయు ఒక స్థూలతొడుగు అనుసారికములోనే వుండుట ద్వారా ప్రతి స్థూలతొడుగునకు మనస్సు అన్నది ఒకటివున్నదని ఆ మనస్సులో మనము మనిషిగా తయారవుతు పోతున్నాము.ప్రస్తుత మన మనస్సు లోతు మరియు విస్తారత ఇంతవరకు ఏర్పడ్డాయి అని మన మనస్సు మనకే తెలియరాలేదు.కావున ఒక్కొక్కరక అనుభవపూర్వక లోతును బట్టి అనగా తల్లి లేక తండ్రి అన్నటుల తల్లి కోణపులోతుల్లో తల్లి జీవప్రమాణికములు తమ అనుభవములో జీవించ బడుట యందు తల్లి ప్రవర్తన,తల్లి వ్యక్తిత్వము,గుర్తింపు,విలువ అన్నవి అడుగుల లోతుల్లో అలబడుతు పోవుటలో బాహ్యానికి ప్రదర్శించే ప్రదర్శనలో తల్లి హావము,హావభంగిమల నడుమున తల్లి మాటతీరు,నడకలు చక్కటి తీరులో అలబడుటలో బిడ్డలు తల్లితన పరనడుమున తల్లిని గౌరవించెదరు.అదేరకంగా ప్రతి పాత్రపోషణ యందు కూడ కాని అందులో తల్లి జీవస్థితి ప్రమాణికములకు అడుగు అడుగు కోణపులోతుల్లో స్థిరస్థితి అనుభవం వెలుబడక పోతే ఒక్కొక్క విషయ నిర్వహణలో తల్లిగానే వ్యవహరించలేదు,తల్లిప్రవర్తన అలబడదు.ఒకవేళ అంతో ఇంతో స్థిరస్థితి వున్న ఎదుటనున్న విషయాన్ని వెనువెంటనే అర్థం చేసుకోలేక అటుఇటుగా తీసుకున్నట్లైతే ఆ స్థిరస్థితి కాస్త కోల్పోబడుటలో ప్రవర్తన కూడ పోవును.అప్పుడు తల్లి వ్యక్తిత్వములో నిలబడలేము అప్పుడు ఆ తల్లితనమునకు గుర్తింపు విలువలు అలబడుతు రావు, వున్నవే తరుగుదల అవుటలో ఎదుటనున్న వాళ్ళు అది గుర్తించుటలో మనయందు గౌరవం అన్నది కూడ తగ్గును. కాబట్టి గౌరవము అన్నది అనుభవించిన అనుభవపూర్వక అడుగు అడుగు స్థిరస్థితి పెరుగుతు పోవును.కావున ప్రస్తుతము ఆ అనుభవ స్థిరస్థితిలో మనం ఎక్కడ వున్నామో తెలియరావలె.అప్పుడే గౌరవము అదిఅంతట అదిగా అలబడును.దానిని బట్టి ఎదుటనున్న వాళ్ళు మనల్ని గుర్తించి గౌరవించెదరు.ఆరకంగా అడుగు అడుగు స్థిరస్థితి పరనడుమున అలాగే నిలద్రొక్కుకొన్నట్లైతే ఆ గౌరవము అన్నది ఎప్పటికి తగ్గదు,ఎందుచేతననగా అది ఒక పొరప్రభావితము.అనుభవ స్థిరస్థితిలో వుండి గౌరవాన్ని అందుకోవడము ఆనందకరము. మన నడకలో ఎక్కడున్నామో తెలియక ఎదుటవాళ్ళు గౌరవంగా మన యెడల వ్యవహరించ లేదు అంటే మనలో ఆ స్థితి ఉందా లేదా అనియైన తెలియరావలె కదా!అదే పట్టించు కోవడము అనగా తినడమును,త్రాగడమును లేక బాధలని,కష్టాలని తెలుసుకోవాలని అనుకుంటాము కాని ఎదుటనున్న వాళ్ళు అనగా తల్లి,తండ్రి,సోదరి,సోదరుడు అన్నటుల వాళ్ళ మనస్సు లోతుల్లో వాళ్ళకు మనము అన్నట్లు గుర్తుకు వున్నాయో లేదో తెలియక పోతే ఎవరు ఎవరిని పట్టించుకొంటారు.అలా పట్టించుకోవాలంటే ఆ జీవస్థితి ప్రమాణిక ములతో జీవించిన జీవిత అనుభవపూర్వక స్థిరస్థితితో తల్లి అని,తండ్రి అని స్పందన వుండవలె.కాని మన యెడల ఆ అనుభవపూర్వక స్థిరస్థితి ఎంతవరకు ఏర్పడినదో తెలియక ఇంకను ఒకరిపట్ల ఒకరు పూర్తిగా అర్థం చేసుకునే స్థితిలోనే ఎక్కడున్నామో తెలియలేదు. కావున ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములకు సరియైన అనుభవపూర్వక స్పందన అలబడక పోవుట ద్వారా ఒకరిని ఒకరు పట్టించుకునే స్థితికి పూర్తిగా రాబడలేదు. కాబట్టి గౌరవించడమైన,పట్టించుకోవడమైన,జీవానుభవపూర్వక అడుగు అడుగు స్థిరస్థితి అయిన అనుభవములో ఇవి అలబడును.కావున ఒకప్పుడు అనుభవపూర్వక స్థిరస్థితి యుండుటలో మీరు ఆ గౌరవాల్ని మరియు మిమ్మల్ని ఎదుటనున్న జీవాలు పట్టించుకునే విధానమును సవిచూసి యుందురు.కాని ఆ అనుభవ స్థిరస్థితినిఅడుగడుగు కోల్పోవుటలో అవి కూడ కోల్పోతు రాబడెను.కాని అవి సవిచూసిన మీరు అనుభవ స్థిరస్థితిని కోల్పోవుట ద్వారా అవి కోల్పోయాము అని తెలియక ఎదుటనున్న వారు గౌరవించలేదు అని పట్టించు కోలేదని బాధపడుతున్నారు.కాబట్టి మరళ అడుగు అడుగు అనుభవస్థిరస్థితిలో నిలద్రొక్కు కొన్నట్లైతే మరళ అవి ఎదుటనున్న జీవాలనుంచి మీరు అడగకుండానే అవి మీకు లభ్యమగును.

Download PDF Now