మానవాళికం

65.) చెడు వినకు,చెడు చూడకు,చెడు మాట్లాడకు అనే ఈ మాట ఏఏ స్థితిలో వుంటే సాధ్యము అవుతాయి?

మొదలుగా కాలక్రమదారులు అని అనుటలో అవి కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు.కావున ఒకటవ కాలక్రమదారులు అని అనుటలో ఒకటవ కోణవివరణలు ఉదా:-తల్లి తండ్రి అని అనుటలో మొదటి కోణపు వివరణలు రెండవ కాలక్రమదారులు అని అనుటలో తల్లి,తండ్రి రెండవ కోణవివరణలు అలా మిగిత పాత్రపోషణ లలో కోణపు తీగల అల్లికలలోనే జీవించాము.కాబట్టే ఆ కోణాలను కలిపితేనే తల్లిబిడ్డకి సంభందించిన విషయము అన్నటుల నాల్గు కోణాలు కలిపితే ఒక వివరణాయుత విషయ అల్లికతో కూడుకోబడిన దారులే కాలక్రమదారులు.కావున మనము ఆ కాలక్రమదారులలో జేవిస్తేనే మొదలు అనుభవము వెలుబడెను.దీనిని బట్టి చూస్తే విషయానికి తగ్గట్టుగానే మంచి అయిన,చెడు అయిన,అబద్ధం అయిన,నిజం అయిన ఇవి పొరప్రభావితములు. ఈ పొరలను ప్రాకృతికమండలము రూపొందించి విషయ సన్నివేశాముగా ఆ పొరప్రభావితములో కదిలించి జీవింపచేస్తేనే మనకు మంచిలోనైన,చెడులోనైన అనుభవము వెలుబడకమునపే మన నోటి నుంచి మంచి,చెడు,అబద్ధం,నిజం అనే మాటలు మనయొక్క అంతర్వాణి నుంచి ఎలా పలుకబడ్డాయి.కావున ఒక్కొక్క కాలక్రమమున కోణపులోతు వివరణలు మారుతు మరియు పెరుగుతు పోవుటలో మొదటు కోణవివరణ ఒకశాతం మంచి,ఒకశాతం చెడు అన్నటుల రెండవ కాలక్రమమున రెండవ కోణవివరణల యందు రెండవశాతం మంచి,రెండవశాతం చెడు కాలక్రమ కోణపులోతుల దారులు పెరుగుతు పోయేకొలది ఈ పొరప్రభావిత శాతములు కూడ పెరుగుతు పోవుటలోనే ఒక్కొక్క విషయము యందు మంచిచెడుల అర్థం అవుతు పోవుటలోనే మన నోటి నుంచి ఆ పదాలు స్పష్టంగా పలకబడ్డాయి.కాని లోతుల్లోకి పోయేకొలది స్థిరస్థితి అయిన అనుభవం అడుగు అడుగు అలబడితే మంచి,చెడు,అబద్ధం,నిజం అర్థం అవుతాయి.అంతేకాక మన అనుభవం లోనికి అలబడ్డాయి కాబట్టి మంచి చేస్తే జీవస్థితి ప్రమాణికములకు ఎలా తోడ్పను అలా కూడ అంతమంచి కాదు విషయసన్నివేశానికి తగ్గట్టుగా మాత్రమే అదేవిధంగా చెడుచేస్తే జీవస్థితి ప్రమాణికములు ఎలా పడతాయో అనుభవము పొందిన మనము ఏ విషయనిర్వహణ జోళులో ఎంతవరకు వ్యవహరించాలో అంతవరుకే వ్యవహరిస్తాము.అంతేకాక అడుగు లోతుల్లో స్థిరస్థితి అయిన అనుభవము అలబడి వుండుట ద్వారా ఆ అనుభవములో సంతృప్తి దారిలో వుండుట యందు చెడుజోళికి పోము.కాబట్టి చెడు అలవరిక పొరప్రభావిత శాతపరిధిలలో అడుగు అడుగుకు స్థిరస్థితి అయిన అనుభవము వెలుబడితేనే చెడునడక మన అనుభవములో వుంది కావున చెడుజోళికి పోము.కాబట్టి మంచి అయిన,చెడు అయిన ఇవి అన్నియు జీవించబడుట యందు అనుభవములోనికి వస్తేనే తెలియవచ్చెను.

Download PDF Now