మానవాళికం

66.) లోతు అన్నది విషయాన్ని బట్టి వుంటుందా?

లోతు అన్నది మొదలు అంగుళ,అరఅంగుళ,అర్థఅడుగు,అడుగు,ఒకఅడుగు,రెండవ అడుగు అలా అడుగుల లోతులు పెరుగుతు పోవును.ఇవి ఈరకంగా ఎలా ఏర్పడెను అనగా 721 స్థూలకథల నిర్మాణము గావింపబడుటలో కోణాల వివరణాయుత విషయఅల్లికల యొక్క కూర్పుయే స్థూలకథ.ఆరకంగా మొదటి స్థూలకథ అని అనుటలో మొదటి కోణపు తీగలను ఒకదాని తరువాత ఒకటి విషయసంపుటి నుంచి వెలువరింపబడుటలో ఎందుచేత ననగా మొదటి స్థూలకథకు గాన మొదటి విషయసంపుటి కావున, అవి కూడ మొదటి కోణపుతీగలు. అలా ఒక కోణపుతీగ దాని తరువాత రెండవ తీగ అలా మొదలు ఒక కోణపు తీగ.తీగ అన్నది అంగుళ నిర్వహణలో ఉండును.దాని ప్రక్కనేనున్న రెండవ కోణపుతీగ అరఅంగుళ నడకకు వచ్చును.అలా మొదటి కోణములో విషయం ఆరంభమయ్యి విషయ మలుపులు అని అనుటలో ఒక కోణము తరువాత ఒక కోణము విషయ ముగింపు అని అనుటలో చివరి కోణపుతీగ చివరిలో విషయ ముగింపు వచ్చును.కాబట్టి నాల్గు కోణాలు అయినట్లైతే అంగుళ,అరఅంగుళ,అర్థఅడుగు,అడుగు అన్నట్లు విషయమంతా కలిపి ఒకడుగు లోతుకు వర్తించునట్లు.అలా మొదటి కాలపు కోణపుతీగలు అంగుళ,అరఅంగుళ, అర్థఅడుగు,అడుగుతో మొదలయ్యి రెండవ విషయసంపుటి నుంచి వెలువరింపబడిన రెండవ కోణపుతీగ అల్లికతో అడుగుల లోతుల సంఖ్యా పరిణతి పెరుగుతు పోయెను. ఆరకంగానే ఒక కాలక్రమదారులు తరువాత ఒక కాలక్రమదారులు అని అనుటలో ఉదా:- తల్లి కోణపుతీగలే తీసుకొన్నట్లైతే తల్లి మొదటి కోణపుతీగ మొదటి విషయసంపుటి నుంచి వెలుబడెను.కావున అది మొదటి కాలము కావున మొదటి కాలపు కోణపుతీగ దారి తరువాత రెండవ కాలమునకు గాన రెండవ విషయసంపుటి నుంచి తల్లి రెండవ కోణపుతీగ,మూడవ కాలమునకు గాన మూడవ విషయసంపుటి నుంచి తల్లి మూడవ కోణపుతీగ అల్లిక అలా 721 కాలక్రమమున తల్లి కోణపుతీగలను అలవరుస్తు పోవుటలో తల్లి లోతు అన్నది అన్ని కాలక్రమ తల్లి కోణపుతీగల అల్లికలలో అలబడుతు పోయెను.కాబట్టి తల్లి కోణపుతీగల అల్లికల నడకలలో తల్లి అనుభవలోతు, తండ్రి కోణపుతీగల అల్లికల నడుమున తండ్రి అనుభవలోతు అన్నట్లు ఒక్కొక్క కోణపు తీగఅల్లిక యొక్క వివరణ పరనడుమున జీవప్రమాణికములను జీవింపచేయుటలో ఏర్పడిన అనుభవలోతులు.అదే విధంగా ఒక్కొక్క పాత్రపోషణ పరనడుమున లోతులు అలబడుతు పోయెను.వాటినే ప్రవర్తన నియమావళి యొక్క లోతులు అనెదము మరియు అదే కోణపులోతుల వివరణల పరనడుమున ఒక పని ఆరంభము మలుపులు ముగింపు అన్నటుల రకరకాల కోణపు వివరణలను బట్టి రకరకాల పనిక్రమ లోతులు అలబడుతు వచ్చెను.కాబట్టి మొదలు విషయనిర్వహణ యొక్క నడకలోనే లోతులు అన్నవి మొదలగును.ఎందుచేతననగా నాల్గు కోణాలు కలిపితేనే ఒక విషయఅల్లికతో కూడుకోబడిన దారిగా కదులును.కావున ఇలా కోణపుతీగల అల్లికల నడుమున అడుగుల లోతులను కూర్చునది ఒక ప్రాకృతికమండలము అది కాలగర్భంలోనే నిల్వరింపబడియుండును.

Download PDF Now