మానవాళికం

7.మనస్సులో మనిషిని అని అంటున్నాం కదా!ఆ మనస్సు ఎంత లతైనది ఎంతటి విస్తారతతో కలిగి వుంటే ప్రస్తుత ఇప్పటి వరకు ఆ మనస్సులో ఎంతటి అనుభవము వెలుబడి ఇలా బాహ్యానికి ప్రదర్శిస్తున్నాం:

మనస్సు.మనస్సు యొక్క లోతు అనగా 721 యొక్క విషయసంపుటి దారుల అలవరికలలో లోతంతా తేలును.అలా దారులను బట్టి కాలగర్భం నుంచి కాలం రూపొందింపబడుతు రావటము.అనగా ఒకటవ విషయసంపుటి యొక్క దారులను బట్టి ఒకటవ కాలం రూపొందింపబడటం,రెండవ విషయసంపుటి యొక్క దారులను బట్టి రెండవ కాలం రూపొందింపబడుతు పోవడం.అలా కోణపులోతుల వివరణ పెరుగుతూనే పోవును కావున కాల విస్తారత కూడా పెరుగుతు పోవును.వీటని కాలానుభవ లోతుల్లోని అనుభవాలను అను భవించి బాహ్యంలో ప్రదర్శనాపూర్వకంగా పెట్టుట ద్వారా బహ్యానుభవ లోతులుగా మారును.ఆరకంగా మనలోని అనుభవాన్ని వెలికితీసి పెట్టుటయే బాహ్యానుభవము.కావున ఆ బాహ్యానుభవ లోతుల శబ్ద తరంగాలలోనే మనస్సు పుట్టుక రావుట యందు మనస్సు లోతైనది,విస్తారతైనదని తేలును.కాని ప్రస్తుత ఇప్పటి వరకు సాగిన యొక్క జీవితకాల అనుభవంలో ఎక్కడున్నామో కూడ తేలక పోవుట ద్వారా ఎంత లోతుల్లో ఉన్నామో,ఎంత లోతుల్లో వుంటే ఎంత తెలియవచ్చి బాహ్యానికి ప్రదర్శిస్తున్నాము మనకే తెలీకపోవుట ద్వారా ఒక్కొక్కరి యొక్క నడకకు గాను మనస్సులో ఎంతటి లోతు ఏర్పడినదో,విస్తారత ఏర్పడినదో దానిని బట్టి మనిషిగా తోటి మనిషితో ఎలా వ్యవహరిస్తున్నమో మన మనస్సులోనే మనకు మనము ఎంతవరకు అర్థం అవుతున్నామో ఇతరులు ఎంతవరకు అర్థమవుతున్నారో తెలీని విధానము.

Download PDF Now