70.) పొరలు అంటే ఏమిటి?
మనము చెప్పుకునే మంచి,చెడు,కష్టము,సుఖము,అబద్ధము,నిజము,స్వార్థము,కుల్లు, కుతంత్రం,ఈర్ష్య,ద్వేషం,పగ,ప్రతీకారం,ప్రేమ,అభిమానము,త్యాగము,ధైర్యము,సహనము, అనుమానము,అవమానము,వ్యతిరేఖత,అసూయ,సరిపడనితనము,తక్కువ ఎక్కువ, దిగజార్చుట,పెరుగుట,అనురాగము,మమకారము,జాలి,కోపము,ఆవేశము,ఆక్రోషం, సంతోషము,దు:ఖము ఇవి అన్నియు పొరప్రభావితములలో రూపొందింపబడినవే.వీటి అన్నింటిని విషయ ఆరంభంలోనైన లేక మలుపులలోనైన లేక ముగింపులలోనైన విషయానికి తగ్గట్టుగా ఈ పొరప్రభావిత శాతము వెలువరించి ఆ పొరలలో జీవస్థితి ప్రమాణిక మును కదిలించి జీవింపచేస్తే వచ్చే అనుభవములోనే మన అంతర్వాణి నుంచి మన నోట్లోనికి మంచి,చెడు అనే ఈ మాటలు వచ్చాయి.అనగా నాల్గు కోణాలు కలిపి ఒక వివరణాయుత విషయఅల్లికతో కూడుకోబడిన దారి అనుటలో అందున తల్లికోణము,తండ్రి కోణము,బిడ్డకోణాలు అన్నటుల కోణపులోతు తీగఅల్లికలో జీవప్రమాణికము జీవించుటలో అది తల్లికోణము అయినట్లైతే తల్లిజీవముగానే అనుభవమును పొందును.కావున ఆ తల్లి తనమున ప్రేమ అనే పొరలో కదిలించి జీవింపచేయుటలో వెలుబడే అనుభవాల్ని బట్టి తల్లి ప్రేమ బిడ్డపై చూపునట్లు అన్న విధంగా తెరరంఘ పాత్రపోషణలు సాగెను.ఇలా కోణపు లోతుల తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలలో జీవస్థితి ప్రమాణికములను జీవింప చేయటలోనే ఈ పొరలను కూడ ఏకంచేసి జీవింపచేయడం జరిగెను.కాబట్టి ఇవి మొదలు తన,తమ,పర భేద పొరలలో మొదలు జీవింపచేయడం మొదలుగా తీగల అల్లికలే సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడిన తీగల లింకులు పెరుగుతు పోయేకొలది ఈ పొర ప్రభావితములు ఒకటి తరువాత ఒకటిగా అలవరిచి విషయ సన్నివేశము తగ్గట్టుగా జీవింపచేయుటకు గాను ఒకటవ కాలక్రమమున ఒకటవ కోణపుతీగలు అవుటలో ఒకటవ శాతం మంచి అనే పొరను అలవరచి జీవింపచేయుట, రెండవ కాలక్రమమున రెండవ కోణపుతీగ అల్లికల వివరణలలో రెండవ శాతం మంచి అనే పొరను అలవరిచి జీవింపచేయడం జరిగెను. అలా కాలక్రమ కోణపులోతు వివరణలు పెరుగుతు పోయేకొలది పొరప్రభావిత శాతపరిధిలను పెంచుకుంటు పోవుటలోనే మంచి అంటే అది ఎలావుండునో జీవము అనుభవములో లోతుగా సవిచూసే కొలది ఆ పదాలు పలకడంలో పదస్పష్టత వెలుబడును.కావున ఈ పొరలను రూపొందించిన ప్రాకృతికమండలము కాలగర్భంలోనే నిల్వరింపబడియుండును.కావున మొదలు ఒక్కొక్క పొరకు ఒకరక రసద్రావకాలను విడుదల చేసి ఒక్కొక్క శాతానికి ఇంత రసద్రావాకం అన్నటుల పొరను నిర్మితం చేసి కోణపులోతు చుట్టు అమర్చిన అనగా తల్లికోణపు చుట్టు జీవతత్వపొరను అలవరుచుటలో ఆ జీవతత్వపొర నుంచి తల్లిశ్వాస వెలువరింపబడుటలో ఆ శ్వాసలో ఈ ప్రేమ అనే పొరను మొదలు ఏకంచేసి ఆ శ్వాసాస్థితి యొక్క అలవరిక స్థూలతొడుగు యొక్క ముక్కుకొననుంచి ప్రథమ శ్వాసనాళము,శ్వాసనాళ ప్రక్రియ నుంచి నాభి మధ్యమభాగంనకు చేరుకొని నాభిపొరల నడుమున తిరుగుతు అదే వివరణ పరనడుమున ప్రథమనాడిలో నిల్వరింపబడిన కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికమును కదిలించుటలో ఆ ప్రేమ అనే పొరను కూడ ఏకంచేసి జీవింపచేయుటలో అది తల్లిజీవముగా జీవించుటతో పాటు తల్లిలో ప్రేమ కూడ పుట్టునట్లు అమర్చిన విధానము.ఇలా ప్రతి పొరప్రభావితమును విషయస్థితి యొక్క లింకుల అలవరికకు తగ్గట్టుగా వెలువరింపచేసి జీవప్రమాణికములను జీవింపచేసెను.కాబట్టి పొరలు అన్నవి ప్రాకృతికమండలము నుంచి వెలువరింపబడే రకరకాల రసద్రావకాల నుంచి రకరకాల పొరలను రూపొందిస్తు వచ్చిన ప్రాకృతికమండలము.