మానవాళికం

71.) అర్థం,అవగాహనతో కూడుకోబడిన ప్రయాణం అంటే ఏమిటి?

మనము అందరము జీవించునది కాలక్రమదారులలో కావున ఆ కాలక్రమదారులు అంటే ఏవనగా అవి మొదలు స్థూలకథలు అనగా మొదటి కోణాల వివరణాయుత విషయ అల్లికలతో కూడుకోబడిన దారులే.మొదటి కాలక్రమదారులు అనగా అవి మొదటి కోణపు తీగలు.ఆ తరువాత రెండవ కోణపుతీగలు అని అనుటలో అది రెండవ స్థూలకథ,అలా తీగ అల్లికలలో అచ్చులు,హల్లులు,గుణింతాలు ఆ తరువాత ఆ గుణింత అల్లికలలో పదము, పదజాలము,పదజాల అల్లికలు,పదజాల అల్లికలతో కూడుకోబడిన వాఖ్యము, వాఖ్యానుసారములు,వాఖ్యానుసార కూర్పులు అన్నటుల ఇవియే కోణపుతీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు.కాబట్టి స్థూలకథల సంఖ్యలు పెరుగుతు పోయేకొలది కోణపు తీగల అల్లికలతో కూడుకోబడిన వివరణలు కూడ మారుతు పోవును.అలా ఆ స్థూలకథల ఆధారంగానే ఒకటవ అడుగు అద్దప్రకారంలో జీవనాడి అనుసారికమున కాలగర్భాలు, ఆ కాలగర్భంలో నిల్వరింపబడిన ప్రాకృతికమండలముల నుంచి విషయసంపుటి అనే తీగలను వెలువరించడం.అలా మొదటి స్థూలకథకు మొదటి విషయసంపుటి అన్నటుల ఆ విషయసంపుటి నుంచి మొదటి కోణపుతీగలు ఒకటి తరువాత ఒకటిగా విడుదల అవ్వడము.ఆ విషయసంపుటి నుంచి వెలువరింపబడిన కోణపుతీగలు ఎంత నిల్వరింప బడతాయో అంతవరకు కాలగర్భం చుట్టు కాలం రూపొందింపబడుతు రావడము.అలా రెండవ విషయసంపుటి దారులకు గాన రెండవ కాలము రెండవ కాలక్రమదారులు అని అనుటలో 721 కాలక్రమదారులుగా అలవర్చింపబడెను.కావున ఆ కాలక్రమదారులలోనే ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో జీవించుట అన్నది ఒక్కొక్క పాత్రపోషణకు తగ్గట్టుగా సాగెను.కావున మనకు ఆ విషయఅల్లికలతో కూడుకోబడిన దారులలోనే తల్లి అని,తండ్రి అని,మంచి,చెడును అర్థం చేసుకోవడం అన్నది వచ్చెను.కాబట్టి ఒక్కొక్క పాత్రపోషణకు తగ్గట్టుగా తల్లి బిడ్డతో మాట్లాడే మాటలు అన్నాము.ఆరకంగా తల్లి కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము జీవించుటలో తల్లిజీవముగానే అనుభవమునొందును.కావున ఆ తీగఅల్లిక నడకనే శిరస్సు మధ్యమస్థానంలో నిల్వరింపబడిన అంతర్వాణి అదే తీగను అల్లికవేసి ఆ అల్లికకు జీవానుభవాన్ని బట్టి శబ్దాన్ని కూర్చి నోటి పదశబ్దంగా వెలువరింపచేయుటకు గాన కొండనాలుక నుంచి గాత్రస్పష్టతపైన పడి నాలుకవంపుల ద్వారా పెదవి విరపులలో నుంచి మాటలు బాహ్యానికి వెలువరింపబడగానే బాహ్య శబ్దతరంఘాలలో కదులుతు బిడ్డ చెవిఅలవరిక శబ్దగ్రంధికలోని ఆ తీగల అల్లికల మాటలు ప్రవేశించి కదులుతుండగానే నాభి మధ్యభాగంలో నిల్వగమనము యొక్క బుడగలో అనుభవించిన అనుభవపూర్వక విధానము వుండుట ద్వారా ఆ తీగల అల్లికల నడక కదులుతుండగానే ప్రథమనాడిలోని బిడ్డ జీవప్రమాణికము కదిలి అర్థం చేసుకొనును.ఆరకంగా మనయొక్క శబ్దం,అరుపులు,సైగలతో మొదలయ్యి ఇప్పుడు పదజాల అల్లికలతో మాట్లాడుతున్నాము.కావున ఒక్కొక్క కోణముకు ఒక్కొక్క అడుగు నడక వర్తించును.కావున అడుగు అడుగు అర్థచింతన అలబడుతు పోవుటలో లోతు అన్నది ఏర్పడును.కావున లోతుగా అర్థం చేసుకుంటూ పోయే విధానమున అడుగు అడుగు కోణపులోతు తీగఅల్లికలతో కూడుకోబడిన వివరణలో స్థిరస్థితియే వచ్చినట్లైతే ఒక అడుగు కదులుతుండగానే అవగాహనలో లోతులు అంతయు కదులుతు పోవును.కాబట్టి దీనిని అర్థము అవగాహనతో కూడుకోబడిన ప్రయాణము అనెదము.ఎందుచేతనంటే తీగల అల్లికలతో కూడుకోబడిన దారులలో జీవస్థితి యొక్క ప్రమాణికములు కదులుతూనే పోతుండును కావున.

Download PDF Now