మానవాళికం

8.మన యొక్క మనస్సు స్థితిగతియే మనకు తెలియదా?

మనస్సులో మనిషిగా మనయొక్క అను భవంలో ఎక్కడున్నామో ఎప్పటికైనప్పటికి కూడ గుర్తెరుగుటకు గాను అన్ని కాలాల ఏకకాల నిర్వహణ నుంచి మనం జీవం తోటి జీవస్థితి లింకులతో కూడుకోబడి జీవంచగా ఒకటవ అడుగు వెలువడుతుండగానే కాలగర్భం నుంచి ప్రకృతి యొక్క అణువు విడుదల కాబడి తీగ యొక్క అను అనుసారికములో చుట్టు ఆంతరంఘిక తీగను అలవరిచెను .ఒక్కొక్క అడుగు అనుభవలోతు అలబడే కొలది ఆంతరంఘిక తీగ పెరుగుతూ పోవును .కావునే ఎవరి అంతరాలలో ఏముందో అనెదము.ఆ ఆంతరంఘికములోనే లోతలు అలబడుత పోవుట యందు ఏ దారి సరివివరణంగా అనుభవంలోనికి వెలువడెనో, ఏ దారి సరివివరణంగా అలబడలేదో ఏ దారిలో స్థిరస్థితి రాలేదో ఇంకా ఏఏ దారులలో ఊగిసలాడుతన్నామో ఏ దారులలో అనుభవించగా సంతృప్తి చెందామో లేక అసంతృప్తిగా ఉన్నామో,ఏఏ దారులలో ఎట్లా చిక్కుముళ్ళు వేసుకుంటే దారి ముందుకు కదలలేదో, దారులు ఒకరకంగా కదలవలసినవి ఇంకొక రకంగామలుచుకొనుటలో ఏరక మనస్థత్వాలు ఏర్పడాయో పొరలు అనేవి ఎక్కువ తక్కువలుగా ఎలా కప్పబడ్డాయో ఇలా తయారైన మనస్సు స్థితిగతి ఆ మనస్సులోని మనిషికే తెలీక పోవుట ద్వారా మనస్సు ఒక్కటేనైనా మనుషలము ఎందరము ఉన్నప్పటికి ఒక్కొక్కరు ఒకరకంగా ఎందుకు వున్నామో తెలీకపోవడం.కనీసం తమకు తమను గురుంచి కూడ తమ మనస్సు స్థితిగతి తెలయకపోవడం.

Download PDF Now