మానవాళికం

12. పొరలు ఎక్కువ తక్కువలుగా ఎలా కప్పబడుతాయి?

ప్రాకృతికమండలము నుంచి వలెువరింపబడిన రస అలవరికతో కూడుకోబడిన ద్రావక పొరలుతమ,తన,పర,స్వార్థము,ప్రేమ,అభిమానం,కుల్లు,కుతంత్రము,ఈర్ష్య,ద్వేషము,పగ, ప్రతీకారం,మంచి,చెడు ఇలా విషయసన్నివేశం తగ్గట్టుగా ఖచ్చిత శాతాలలో ప్రాకృతికమండలం వెలువరింపచేయును.నాలుగు కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారి అనుటలో నాలుగు కోణాల యందు తల్లి,తండ్రి,సోదరి,సోదరుడు అని అనుట యందు వాళ్ళ మధ్య కదిలే ప్రేమ,కోపము ఇలా ఒకరికొకరు అర్థం కావుటకు గాను పొరప్రభావములన అలవరచడం జరిగెను.అప్పుడే ఎవరితో ప్రేమ ఎందుకు కలుగుతుందో, కోపమన్నది విషయ నిర్వహణకు తగ్గట్టుగా లేకపోతే ఎందుకు వెలువడుతుందో అన్నవి అన్నియు పొరప్రభావింతంలోనే తెలియవచ్చును.అప్పుడే తల్లి కోణపులోతులో తల్లి వివరణ, ఆ తల్లికి బిడ్డ కోణపులోతు వివరణ పట్ల కలిగే ప్రేమ,అలా విషయానికి ఆరంభంలోను లేక మలుపులలోను లేక ముగింపు యందు పొరప్రభావితమున వెలువరింపచేయును.అలా అన్ని కాలక్రమములు ఏకకాలంలో కదులుట యందు పొరప్రభావంలో స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను పొరలలోకదిలించుట ద్వారానే జీవింపచేసిన తనము యందు అనుభవం వెలువడుటలో ఇప్పుడు మనలో కోపము,ఆవేశము,బాధ అన్నవి విషయ సన్నివేశం తగ్గట్టుగా తగు పరిణామంలో వెలువడుతే విషయానికి తగ్గట్టుగా ఉండును.అలా కాని యెడల ఎక్కువగా కోప ప్రభావితం వెలువడినట్లైతే విషయమే ప్రక్కదారి పట్టును. కావున ఎక్కువ తక్కువుల పొరప్రభావములు విషయార్థితం వెలువడకపోవడం, అవగాహణగా తీసుకోలేక పోవడంలో ఒక విషయాన్ని ఎక్కువ శాత కోపాన్ని ప్రదర్శించుట ద్వారా మరియొక విషయంలో కోపం వున్నా కూడ కోపం కలగకుండా ప్రదర్శించుట యందు విషయ నిర్వహణకు తగ్గట్టుగా లేక ఎక్కువ-తక్కువ పొరప్రభావములు వెలువడును. కాబట్టి ఏ విషయంలో కోపం ఎంతవరకు వర్తిస్తుంది అన్నది విషయాన్ని అర్థం చేసుకొనుటలోనే మనస్సులో కదలవచ్చును.అప్పుడే పొర కొంచెంకొంచెంగా తొలుగుటకు అవకాశం ఉండున .అంతవరకు ఎక్కువ తక్కువులుగానే అలవడును.

Download PDF Now