మానవాళికం

14.విషయాలలోనే తల్లైన,తండ్రైన,మంచైనా,చడైనా విషయంలోనే అర్థం అయ్యేటట్లు విషయ అల్లికలతో కూడుకోబడిన దారులను ఎలా అమర్చడం జరిగెను?

సంపూర్ణ అర్థ పరిధి యందు అలవరచబడిన బాహ్యలోకం.కావున అడుగడుగున యొక్క బాహ్యార్థముతో కూడుకోబడినది.అడుగడుగు అర్థచింతనే అనుట యందు జీవప్రమాణికము కణకదలిక సారాంసయుతతీగలో కదలే విధానమును బట్టి జీవనడకయే కాళినడక అని అనుటలో ఇక జీవప్రమాణికములన్నియు కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగానే కదులును.కావున ఒక్కొక్క కణకదలిక సారాంసయుతతీగ యందు ఒక వివరణ కలిగియుండుట ద్వారా అలా ఆ వివరణ యందు జీవప్రమాణికము కదులుతుంది కాబట్టి అడుగడుగు అర్థచింతన వెలుబడెను.ఉదాహరించి తల్లి కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా తల్లి జీవప్రమాణికము కదులుటలో తల్లి బిడ్డవెైపుగా వేసే అడుగులు అదే విధంగా బిడ్డ కణకదలిక సారాంసయుతతీగలో బిడ్డ జీవప్రమాణికము కదులుట యందు బిడ్డ తల్లివెైపు వేసే అడుగులు.అలా ఆ కణకదలిక సారాంసయుతతీగలోని వివరణ లనే మనస్సు అద్దములో కోణవివరణలుగా అమర్చుట ద్వారా నాలుగు కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారి అనుటలో విషయంలోనే తల్లైన,తల్లికి బిడ్డైన అర్థం కావడమన్నది జరుగును.ఆ విషయఅల్లిక దారులలోనే మంచి,చడెు అనే పొరలను ఏ ఏ విషయాలలో వెలువడునో అలా విషయసన్నివేశం తగ్గట్టుగా ప్రవేశపెట్టుట యందు ఏ విషయాలు మంచివో,ఏ విషయాలు చెడువెైపుగా దారి తీయునో విషయంలోనే అర్థం కాబడును.

Download PDF Now