మానవాళికం

15.విషయాలు రకరకాలు అని అనుటలో కాలక్రమ నడకను బట్టి ఎలా మారుతు పోవును?

మొదటి కాలక్రమము యందు మొదటిగా ఏర్పడబడిన విషయసంపుటిలో మొదటి కోణాల వివరణలోనే కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు ఏర్పడబడును.ఆ తదుపరి రెండో కాలం యందు రెండో కోణపు వివరణల పరనడుమున కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు ఏర్పడబడును.అలా మొత్తము 721 విషయసంపుటిల పరనడుమున అలవరచబడిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు.ఉదహరించి తల్లికి-బిడ్డకు సంభందించిన విషయాలు తీసుకున్నట్లైతే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకముగా తల్లికి-బిడ్డకు సంభందించిన వివరణలు ఉండును.వీటినే ఒక్కొక్క కోణము యందు ఒక్కొక్కరక వివరణ వుండబదుట ద్వారా వీటన్నిటిని కలిసి తల్లికి-బిడ్డకు సంభందించిన విషయాలు అని అనెదము.అదే విధంగా భార్య-భర్తకు సంభందించిన విషయాలని లేక ఇరువురికి సంభందించిన విషయాలని,కుటుంబ విషయాలని,ఊరుకి సంభందించిన విషయాలని,కుల విషయాలు,మత విషయాలు,సామాజిక సంగ విషయాలు,రాజకీయ విషయాలు అన్నట్లు కాలానుభవ లోతుల్లో వివిధరక విషయఅల్లికల దారులు పుట్టుకరావడం జరిగెను.

Download PDF Now