మానవాళికం

16.ఒకరిగానే రెండు,మూడు రకాల మనస్థత్వాలు ఉండుటకు వున్నదా?ఆ మనస్థత్వ పొర ఎలా తొలుగుతు పోవును?

అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సమయస్థితి నుంచి జీవము తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి జీవించే కొలది జీవిత అనుభవమన్నది ఒకటవ అడుగు లోతులో మొదలు కాబడగానే కాలగర్భంలోని ప్రాకృతికమండలం నుంచి ప్రకృతి యొక్క అణువు పై బాహ్యపు పొరలోనికి విడుదల కాబడి చుట్టు తీగ యొక్క అనుసారికము వలె ఆంతరంఘిక తీగగా అలవరుచుకుంటూ వచ్చును.అడుగుల లోతుల్లో అనుభవం పెరిగేకొలది ఆంతరంఘిక తీగ కూడ పెరుగుతు పోవును.అలా ఏర్పడబడిన ఆంతరంఘిక తీగలోనే అనుభవ నడువడి యొక్క లోతులు అలబడినప్పటికి లోతుకు తగ్గట్టుగా నడకను బాహ్యానికి ప్రదర్శించక పోగా లోపల లోకగమనం తెలియచెప్తున్నా ఇష్టం-అయిష్టత చేత, సంతృప్తి-అసంతృప్తి విధములో దారులను ఇష్టమొచ్చినట్లు మలుచుకొనుట ద్వారా ఆ ఆంతరంఘిక ప్రకృతి యొక్క అణువు ఆరకంగా మలుచుకున్న దారులపై పొరను అలవరుచుకుంటూ వచ్చును.ఆ దారులు జీవం ఎట్ల మలుచుకుంటే అట్లాగే కదులును కావున మనస్థత్వ పొర కూడ అట్లాగే కదులును.ఆ యొక్క మనస్థత్వ పొరను అడుగుల లోతులను బట్టి మలుచుకుంటూనే పోవచ్చు.కొన్ని అడుగుల లోతు వరకు ఒకరకంగా మనస్థత్వాన్ని మలుచుకొని ఇంకొన్ని అడుగుల లోతుల్లో ఇంకొక రకమైన మనస్థత్వాన్ని కూడ మలుచుకొనెదము.అలాగ రెండు,మూడు రక మనస్థత్వాలు కూడ అనుభవ లోతులను బట్టి అలబడుటకు వున్నవి.అలా ఏర్పడిన మనస్థత్వ నిర్వహణలను తొలగించుకొనవలెనన్నామనయొక్క ఆంతరంఘికములో ప్రస్తుత ఇప్పటి వరకు ఏర్పడబడిన అనుభవమంతా గమనానికి అందుతు పోతే తప్ప ఎక్కడెక్కడ ఏరకమైన మనస్థాత్వాన్ని ఏ పరిస్థితుల ప్రభావంలో అలవరుచుకున్నామో గమనంలో అందవచ్చి ఆ దారిని మరలా సరిమలిస్తే తప్ప మనస్థత్వ పొర కొంచెంకొంచెంగా తొలుగుతు పోవుటకు వున్నది.

Download PDF Now