మానవాళికం

17.ఒక్కొక్క మనస్థత్వము మానసిక ఒత్తిడిని ఎలా కలిగించి శారీరకంపై ప్రభావం చూపేటట్లు చేయును:

1.ఊగిసలాడే మనస్తత్వము: ఒక్కొక్కరి యొక్క నడకలో ఆంతరంఘికము పరనడుమున అనుభవించిన అనుభవపూర్వక దారులు స్థిరస్థితి అలబడక పోగా ఏ ఒక్కటి వచ్చిన అడుగు టక్కున ముందుకు పడకపోగా జీవప్రమాణికములు అటుఇటుగా ఊగిసలాడును.ఒకవేళ ఊగిసలాడిన సరైన దారి ఎరిగి ముందుకు పోయినట్లైతే శారీరకంపైన అంత ప్రభావమేమి చూపదు.ఒకవేళ ఊగిసలాడి కూడ ముందుకు సాగకపోతే కర్ణభేరి శబ్దగ్రంధిక మొదలు తెల్లగ్రుడ్డు నాడీ పరనడుమున నల్లగ్రుడ్డు యొక్క పాప రెండును లోపల ఆగిపోతూ వచ్చును.తద్వారా శబ్దగ్రంధిక సగంలోనే ఆగిపోయి తదనుగుణంగా తల్లగ్రుడ్డు నాడి కదలక నల్లగ్రుడ్డు పాప ఆగిపోవును.అలా ఆగిపోవుటలో తెల్లగ్రుడ్డు నాడి నశించి నల్లగ్రుడ్డు యొక్క పొర కాంతి తగ్గును.అదే విధముగా ఉచ్వాస-నిచ్వాసములు ఊపిరితిత్తుల మొదలు ధమని, ప్రేగు అనుసారికము, మలమూత్ర సంచులు వీటన్నిటి ఉచ్వాస రీతి కదలించక పోగా నిచ్వాస నడక సరళంగా బయటికి రాదు.ఇక జీవము అటుఇటు ఊగిసలాడుట ద్వారా ప్రేగు సరి అలవరికలో పదార్థాన్ని పిప్పిచేయక పోవుట ద్వారా జీవం ఏ విధంగా ఊగిసలాడుటలో కదిలినదో అంతవరకు మాత్రమే పిప్పిచేసి అది సరి పిప్పి అలవరిక కాకపోగా ఆ పిప్పిలో వెలువడిన రసద్రావకాలు జటరాగ్నికి అరకొర చేరి జీవమునకు ఆకలి తీరకపోగా కందరస్థితికి రసద్రావకాలు అందని విధంలో కండరము క్షీణిస్తూ వచ్చును.తదనుగుణంగా ఎముకలు బలహీనపడుతు రాబడును.అలా ఊగిసలాడే మనస్థత్వము శారీరకంపై అంతటా ప్రభావం చూపబడును.అందుచేతనే మానసికం శారీరకంపై ప్రభావమును చూపును అనెదము. 2.స్వార్థపూరితముతో కూడుకోబడిన మనస్థత్వము: ప్రతిఒక్క విషయ సన్నివేశ పరనడుమున సరి వివరణాత్మకముతో కూడుకోబడిన విషయ స్పందన లేకపోగా అనుభవించిన అనుభవములో సంతృప్తి కలగకపోగా అసంతృప్తి పరనడుమున జీవస్థితి యొక్క ప్రమాణికములకు అడుగడుగున స్వార్థపూరితముతో కూడుకోబడిన పొర ప్రభావితము కప్పబడుతు పోవును.అలా జీవస్థితి యొక్క ప్రమాణికము స్వార్థపూరితముతో కదులుట యందు శబ్ద అలవరిక యందు కర్ణభేరి శబ్దగ్రంధిక, స్వార్థపూరిత అలవరికలో శబ్దము ప్రవేశించుట యందు గ్రంధిక అలవరిక దెబ్బతింటూ తెల్లగ్రుడ్డు నాడి అటుఇటుగా కదిలి నల్లగ్రుడ్డు పాప పూర్తి వంకర దృష్య పరనడుమున ఆగిపోవును.తదనుగుణంగా నల్లగ్రుడ్డు యొక్క పాప క్షీణిస్తూ వచ్చును.ఒకవేళ విషయ సన్నివేశం తగ్గట్టుగా స్వార్థమే వెలువడినట్లైతే ఏమియూ నశిన్చుటకు లేదు.ఎక్కువ తక్కువలుగా కప్పబడినప్పుడే నశింపుకు లోనవును.తినే తిండి పదార్థం కూడ ఆ జీర్ణ నిర్వహణలో విషపూరితముగా రసస్థితి ద్రావకాలు మారి తన స్వార్థమే తనను తినేసిందన్నట్లు ఆ రసస్థితి ద్రావకాలే జటరాగ్ని పట్టి స్వార్థపూరిత మాధుర్యాన్ని జీవస్థితికి అందించును.అదే విధంగా అదే రసద్రావకాలు కణిక నిర్వహణ నుంచి కండరానికి పట్టి కండరము చెడుపువచ్చును.దానిని బట్టి ఎముకలలో కూడ ఆ రస అలవరికతో కూడుకోబడిన ద్రావకాలు క్షీణించి ఎముక బలాన్ని తగ్గించును.కాబట్టి స్వార్థపూరితమైన మనస్థత్వము వాళ్ళ స్థూలతొడుగులోని జీవప్రమాణికము కదిలి స్థూలతొడుగును నశింపచేస్తు వచ్చును. ౩.అనుమానస్పద రీతితో కూడుకోబడిన మనస్థత్వము: ఒక్కొక్క పొర ప్రభావిత నడకకు ఒకరకమైన రస అలవరికతో కూడుకోబడిన ద్రావకాలను ప్రాకృతికమండలం వెలువరించును.అనుమానస్పదంతో కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా జీవస్థితి యొక్క ప్రమాణికము కదలక పోగా అనుమానస్పద రీతితో ఆగిపోవడము లేదా ఇంకొక రకంగా కోణాన్ని మలుచుకోవడము ద్వారా కోణపులోతు వివరణ పరనడుమున సమయానుకూలంగా కదలక పోవుట ద్వారా ఆ యొక్క తిన్న పదార్థశ్రేణి ద్రావక నిర్వహణ నశించి ప్రేవు దెబ్బతినడమే కాకుండా అదే రస అలవరిక ద్రావకాలు జటరాగ్ని పట్టి అందులో అనుమానస్పద రీతితో కూడుకోబడిన ద్రావకాలను ద్రావకముగా మార్చి జీవస్థితికి అందించుట యందు జీవము క్రుంగి కృశించి అలా ముందుకు సాగలేక మేనక్కి రాలేక ఆగిపోవును.అదే విధరీతిలో జటరాగ్ని నుంచి రసద్రావకము కణకణాకి అంది కండరాన్ని క్షీణింపచేస్తు వచ్చును.అందుమూలంగా ఎముక కూడ ఆ రస అలవరికతో కూడుకోబడిన ద్రావకాన్ని బట్టి ఎముక నిష్పత్తిని కోల్పోవును.మిగితా యొక్క పరికములన్ని జీవస్థితి విషయ సన్నివేశము తగ్గట్టుగా అనుమానస్పదంలో కదలకుండా ఎక్కువ-తక్కువలుగా కదులుట ద్వారా పరికరాలు దెబ్బతింటూ వచ్చును.

Download PDF Now