మానవాళికం

18.మనస్థత్వపొర కప్పబడినట్లైతే ఆ మనస్థత్వంలో ఎలా మలుచుకున్నమో అలాగే వినపడటం,కనపడటం,అర్థం చేసుకోవడం అన్నది జరుగునా?

మనస్సు యందు సరి వివరణాత్మక దారి అలవరికకు సరి శబ్దనడక,ఆ సరి శబ్దంలో జీవం కదిలే విధానమును బట్టి సరి దృష్యనడక.అలా జీవం కదులుట యందే సరిమాట తీరు వెలువడును.అలా మనస్సు అద్దమంతా సరి వివరణాత్మకముతో కూడుకోబడిన దారుల నడుమునే బాహ్యపు యొక్క శబ్దాన్ని,దృష్యాన్ని అమరుస్తు పోవడమన్నది జరిగెను.అన్ని కాలక్రమ పరనడుమున అనుభవలోతులు అలబడుతు పోవుట యందు ఇష్టము-అయిష్టత పరనడుమున దారులను ఇష్టమొచ్చినట్టు మలుచుకొనుటలో జీవప్రమాణికములు అదే రీతిలో కదులును కావున శబ్దములు వంకరగా వెలువడి దారిని ఎట్లా మలుచుకున్నామో అలాగే శబ్దం కదలడము ఆ శబ్దములోనే జీవము వంకరముగా కదలగము యందు దృష్యము వెలువడుటము,అదే తీరులో నోటిమాట రావుట యందు ఆంతరంఘిక యొక్క తీగ ఆ దారులపై పొరను అలవరుచుకుంటూ వచ్చును.అదియే మనస్థత్వపొరగా మారును. కావున ఎట్ల మలుచుకుంటే అలాగే వినపడటము,కనపడటము,మాట్లాడటం అన్నది జరుగును.

Download PDF Now