మానవాళికం

19.ఎటువంటి యొక్క మనస్థత్వపొర లేక మనస్సులోతు అనేది ఏర్పడితేనే దేనినైనా అర్థం చేసుకోవడం,అవగాహనగా మనస్సు లోతుల్లోకి పోవడం జరుగునా?

అర్థము,అవగాహన అన్నది అడుగడుగు యొక్క నడకలో అలవరుచుకుంటూ పోవుట యందే కాల సమయస్థితితో కూడుకోబడిన దారి కదులును.అలా దారి అనుట యందే తీగ అల్లిక యొక్క పరనడుమున వివరణాత్మకముతో కూడుకోబడిన దారి కావున వీటిని కాలానుభవపూర్వక దారులు అనెదము.ఆ దారుల ఆధారంగానే శ్వాసాస్థితి యొక్క ప్రమాణిక పరనడుమున స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు తోటి జీవముతో కూడుకోబడి జీవించబడటము అన్నది జరిగెను.కావున అడుగడుగు అర్థచింతన అని అనుటలో ఒక్కొక్క విషయఅల్లిక దారి అర్థంతో కూడుకోబడి అవగాహనగా సాగును.ఆ అవగాహనలో నాలుగురక దారులు తిరుగుటకు వున్నది.కాబట్టి అడుగడుగుకు అర్థం ఎరిగినట్లైతే మనస్సు లోతుల్లోనికి బాహ్యార్థము,లోఅర్థము,లోఅంతరార్థ పరనడుమున ప్రయాణం సాగుతూనే పోవును.కావున అన్ని కాలక్రమ యొక్క నడకలో జీవిత కాలమంతా అర్థ అవగాహనతో కూడుకోబడి సాగును.

Download PDF Now