మానవాళికం

20.3 కాలము అనగానేమి?ఇంత కాలం అనటంలో భూపొరను ఎలా రూపొందింపచేస్తు రావడం జరిగెను?

ఇంత కాలం అని అనుటలో అది భూపొర పరనడుమున అలవరచడం అన్నది జరిగెను. అలా ఒక్కొక్క స్థూలకథకు గాను ఇంత కాలం అన్నది రూపొందింపబడుతు పోవడం జరిగెను.ఇంత కాలము అని అనుటలో అది భూపొర అలవరిక కావుట ద్వారా కాలగర్భ యొక్క ప్రాకృతికమండల అలవరిక నుంచి రసస్థితి యొక్క ద్రావకాల ఇడిముడింపులో భూమిపొర అన్నది తయారవుతు వచ్చును.ఆ రసద్రావకాలు ఏ ఆధారంగా విడుదల కాబాడటమన్నది జరిగెననగా కాలగర్భం నుంచి విడుదల కాబడిన విషయసంపుటి యొక్క తీగ నుంచి మొదటి స్థూలకథ ఆధారంగా కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు మొదటి కథ ప్రకారంగా ఎంతవరకు రూపొందింపబడునో అంతవరకే కాలగర్భం నుంచి భూపొర రూపొందింపబడుతు రావుట యందు ఇంత కాలం అని తేల్చటం జరిగెను.తదుపరి రెండో కాలము,మూడవ కాలము అనుట యందు రెండు,మూడు స్థూలకథల ఆధారితముగా కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు ఎంతవరకు రూపొందింపబడుతాయో అంతవరకే రెండో కాలం రూపొందింపబడుతు వచ్చును. కాబట్టి స్థూలకథ యొక్క ఆధారితంగా ఒక్కొక్క కాలమని భూపొరలను రూపొందిస్తు పోవడం అన్నది జరిగెను.

Download PDF Now