మానవాళికం

1. మనస్సు అనే పదజాలం ఎలా పుట్టుకొచ్చెను ?

మొదలుగా అన్ని కాలక్రమ పరనడుమున వెలువరింపబడిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు.ఒక్కొక్క కాలక్రమ పరనడుమున కోణపులోతుల వివరణలు మారుతు పోవును.ఉదాహరణకు స్త్రీ కోణాలే తీసుకున్నట్లయితే స్త్రీ అనే పదమునకు అర్థమునకు గాను ఒక్కొక్క కోణములో ఒక్కొక్క రకమైన వివరణ కలదు.అలా ఒకకాలం తరువాత ఒకకాలం అనుట యందు కోణపు వివరణలు అన్ని కాలక్రమ నడుమున అలవరుచు కుంటూ పోవడం జరిగెను.ఆరకంగా స్త్రీ వివరణలు,పురుష వివరణలు ఆ తదుపరి మనస్సు ప్రమాణిక పరనడుమున తొడుగు యొక్క ప్రమాణికం అలబడే కొలది బాల్యక్రమము యందు బాల్యకోణాల వివరణలు,యుక్తనడక యందు యుక్తకోణాల వివరణలు,వీటి యొక్క ఆధారంగానే తల్లిదండ్రుల కోణాల వివరణలు తదుపరి అక్క తమ్ముడు తదుపరి యుక్త నిర్వహణ భార్య భర్తలు తదుపరి వాళ్ళ పిల్లలు అలా వయస్సుప్రమాణికం తగ్గట్టుగా తీసుకున్నట్లయితే ఒక తల్లి తండ్రికి బిడ్డగా, చిన్నాన్నగా,చిన్నమ్మగా,పెద్దమ్మ,పెద్దనాన్న,అత్త మామ,బావ బామరదులు,అక్కబావ,అబ్బజేజి, తాత అవ్వ అలా వయస్సుప్రమాణిక పరనడుమున వృద్దాప్యం వరకు వెలుబడే పాత్రపోషణలు వీటికి సంబంధించిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులన్నిటిని అన్ని కాలక్రమ పరనడుమున అలవరుచుకుంటు పోబడటం జరిగెను.అలా జీవిత కాలాల నడుమున అలవరచిన ఆ కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులే జీవములు తోటి జీవముతో కూడుకోబడి జీవిస్తూ పోవుట యందు సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడిన దారులుగా మారుతు పోవుటలో శబ్దము,శబ్దస్థితి యొక్క తరంగాలు కోణపులోతులకు తగ్గట్టుగా మారుతు పోవుట యందు తల్లి కోణమైనట్లయితే తల్లి అని అలా పిలుపులు అలబడుతు పోవుటలో ఒకటవ అడుగు అనుభవలోతు నుంచి లోతులు పెరుగుతు పోయేకొలది శబ్దతరంగాల నడుమున మనస్సు అనే పదం పుట్టుకరావడం జరిగెను.

Download PDF Now