మానవాళికం

20.4 కాలానుసారిక పరనడుమున దిక్కుల పుట్టుక ఆధారక్రమము?

జీవనాడి యొక్క అనుసారికములో 25 అడుగుల యందు తెరరంఘ యొక్క మూపుడు తెరుపుడు యొక్క వ్యవస్థను అలవరచడం అన్నది జరిగెను.అందున ఒకటవ అడుగు యొక్క అద్ద ప్రాకారములో జీవనాడి యొక్క అనుసారికము నుంచి కాలగర్భం పుట్టుక రావడం.ఆ యొక్క కాలగర్భ ప్రాకృతిక మండలము నుంచి విషయసంపుటి యొక్క తీగ జీవనాడి యందు వెలువరింపబడటం.ఆ తీగ నుంచి కోణాల వివరణాయుత విషయ అల్లికలతో కూడుకోబడిన దారులు వెలువరింపబడటము.అలా దారులు వెలువరింప బడుటలోనే కాలగర్భం నుంచి కాలం రూపొందింపబడటం.అలా 721 కాలగర్భాల నుంచి 721 విషయసంపుటి పరనడుమున కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులను అలవరుచుటలో ఒక కాలానుసారిక దారులు తరువాత ఇంకొక కాలానుసారిక దారులు కదులుటకు గాను మొదటి విషయసంపుటి యొక్క తీగ మధ్యమము నుంచి దిక్కుల అనుసారికములు పుట్టుకరావడం జరుగును.అలా కాలానుసారిక విస్తారతలను బట్టి దిక్కు ప్రాకారము పెరుగుతు పోవును. ఆరకంగా చూస్తే మొదటి కాలము ఇంత అని, మొదటి కాలం కంటే రెండవ కాలం ఇంకాస్త పెరగడము అలా కాలం తరువాత కాలం పెరుగుతు పోవుట యందు దిక్కుల ప్రాకారములు పెరుగుతు పోవును.ఎప్పుడైతే 721 కాలాలు రూపొందింపబడటమన్నది పూర్తవుటలో దిక్కుల లోతు అలవరికలు కూడా పూర్తగును.అలా నలుదిక్కుల యొక్క ప్రసార ప్రభావిత పరనడుమున కదిలాడే కాలానుసారిక దారులు.

Download PDF Now