మానవాళికం

22. మన మనస్సును ఏరకంగానైనా ఎలా మలుచుకోగలుగుతాము?

మనస్సు అని అనుట యందు అవి ఒకప్పుడు కాలానుభవపూర్వక దారులు.ఆ దారులలోనే జీవం తోటి జీవస్థితి యొక్క లింకులతో కూడుకోబడి జీవించిన జీవిత అనుభవాన్ని బాహ్య ప్రదర్శనగా బాహ్యంలోనికి వెలువరించడం జరిగెను.అలా మొత్తం కాలానుభవపూర్వక నడకంతా జీవానుభవ అనుభవపూర్వక నడుమున వెలికితీయుటలో అలా వెలికితీసిన అనుభవాన్ని బాహ్యంలో పెట్టుట యందు బాహ్యానుభవ లోతులు ఏర్పడి శబ్దస్థితి యొక్క తరంగాల నడుమున మనస్సు అనే పదజాల నడక పుట్టుకరావడము అన్నది జరిగెను.అలా జీవించుటలో వెలువడిన అనుభవాన్ని అర్థం కానంత వరకు ఎన్ని రకాలుగా మలుచుకున్నా అలా కదిలే దారులు కావున మన మనస్సును ఎన్ని రకాలుగానైనా మలుచుకొనుటకు వున్నది.కోణపులోతు యొక్క తీగ అనుటలో ఆ తీగలోని యొక్క వివరణ యెడల జీవప్రమాణికము జీవించి తీగఅల్లిక యెడల అనుభవము వెలువడినట్లైతే ఆ జీవము ఎలా కదులునో అదే రీతిలో తీగఅల్లికతో కూడుకోబడిన దారి కావున ఆ తీగ నడకతో కూడుకోబడిన దారిని జీవప్రమాణిక నడక ఎలాగైననూ మలుచుకోవచ్చును.

Download PDF Now