మానవాళికం

23. మనిషి అన్న పదమునకు అర్థమేమి?

24లక్షల నాడీమండలాల పరనడుమున ప్రతి ఒక్క కణకదలిక సారాంసయుతతీగలోని జీవ ప్రమాణికములు అన్నియు ఒక స్థూలతొడుగు యొక్క అలవరికలోనే నిలువరింపబడి యుండును.అందున ప్రథానముగా స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీ తొడుగు,పురుష నాడీ మండలమును బట్టి పురుష తొడుగు అలా వయస్సు ప్రమాణిక పరనడుమున తొడుగు యొక్క ప్రమాణికంలో తోటి జీవంతో కూడుకోబడి జీవించుట యందు ఒక స్థూలతొడుగులోనే స్త్రీ తనము,పురుష తనము,తల్లి-తండ్రి,భార్య-భర్త,పిల్లలు తదుపరి సత్సంబంధ బాంధవ్యాల అల్లికల నడకంతా నాభి యొక్క మధ్యమ భాగంలో వెలువరింపచేయుట యందు 24లక్షల జీవరాశుల నడకంతా ఒకే స్థూలతొడుగులో కదులును.కావున శబ్దస్థితి తరంగాల పరనడుమున మనిషిగా పిలవబడటం అన్నది జరుగును.

Download PDF Now