మానవాళికం

24.అనేక పొరల నడుమున మనస్సు ఎలా కదులును?

కాలగర్భంలోని ప్రాకృతికమండల అలవరిక ద్వారా మొదలుగా రూపొందింపబడినది బాహ్యపుపొర.ఆ తదుపరి కోణపులోతు వివరణ పరనడుమున శబ్దపుపొర.కోణపులోతు యందు జీవప్రమాణికము కదులుటలో దృష్యచిత్రీకరణ పొరప్రభావితము తదుపరి పర్యావరణపొర ఆ తదుపరి గాలి,తేమ,వేడిమి యొక్క పొరలు.తమ,తన,పర పొరల అలవరికలు.ఆ తదుపరి స్వార్థము,కుల్లు,కుతంత్రము,ఈర్ష్య,ద్వేషము,పగ,ప్రతీకారం, అనుమానము,అవహేళన,నవ్వు,కోపము,భాద,సంతోషము,విచారము,అనుమానస్పదం, మంచి,చెడు,కష్టము,సుఖము,నిలకడ,ఓర్పు,సహనము,ఒద్దిక,అవగాహన్ ఇవన్ని కూడ పొరప్రభావితములే.జీవతత్వపొర ప్రకృతి నిర్వహణతో కూడుకోబడిన పొరప్రభావితము అద్దపు యొక్క అమరిక ఇవన్నియు కూడ పొరప్రభావిత అలవరికలుగా ప్రాకృతిక మండలము నుంచి వెలువరింపబడి కాలాల నిర్వహణ పరనడుమున పొరలుగా అలవరుస్తూ పోబడటము జరిగెను.ఈ పొరల పర ఆధారితంగానే జీవమును కదిలించి జీవింపచేయుటలోనే ఇవన్నియు బాహ్యప్రదర్శనగా వెలువరింపబడెను.కావున పొరలు అన్నవి నిరంతర కాల సమయస్థితి ప్రకారంగా కదిలే దారులను బట్టి పొరలు కూడ కదులుతూనే ఉండును.అలా ఏర్పడిన ఆ మనస్సులోని దారులనే ఇంకొక రకంగా మలుచుకుంటే అది ఒకరకమైన మనస్థత్వపొరగా అలబడును.

Download PDF Now