మానవాళికం

25.2 అంతర్వాణి తీగను విడుదల చేసి అల్లికవేస్తు ఆ అల్లికకు శబ్దాన్ని కూర్చిన తరువాత కొండనాలుక నుంచి పదజాల అల్లికలు ఎలా వెలువరింపబడును?అస్సలు కొండనాలుక అంటేనే ఏమిటి?

శిరస్సు మధ్యమ భాగము యందు బ్రహ్మరంధ్రం.బ్రహ్మరంధ్రం చుట్టు 721 జన్మపర్యంతపు పొరలను అలవరుస్తూ రావడం జరిగెను.ఆ బ్రహ్మరంధ్రం క్రింద భాగమున ఒకయొక ప్రకృతి అనుసారికములో చుట్టు అనగా బ్రహ్మరంధ్రం చుట్టూ అంతర్వాణి అనే తీగను అలవరచడం అన్నది జరిగెను.ప్రథమనాడీ పరనడుమున కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా అయిదు జ్ఞానేంద్రియాల ఆధారంగా జీవప్రమాణికమును కదిలించుటలో అందున మొదలు కోణపులోతుకు తగ్గట్టుగా శబ్దము,దృష్యము,శ్వాసాస్థితి యొక్క అలవరిక, అంతర్వాణి పదజాల అల్లిక,స్పర్శ అన్నది ఒకే తీగ అల్లిక వివరణ పరనడుమున జీవ ప్రమాణికము కదిలే యొక్క విధానంలో వెలువరించడం జరిగెను.కావున ఏ కనకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదులుతున్నదో అదే తీగను మొదట అంతర్వాణి తీగగా విడుదల చేసి ఆ తీగను అల్లికవేయటం అని అనుటలో కణంలోని వివరణకు తగ్గట్టుగా అల్లిక ఎలా ఉన్నదో ఆ అల్లికలో జీవమును కదిలించి జీవానుభవ మాటలు అని అంతర్వాణి తీగను అల్లికవేయగా అంతర్వాణి మధ్యమములో వున్నా ప్రకృతి యొక్క అణువు తీగ అల్లికకు తగ్గట్టుగా శబ్దాన్ని విడుదల చేయుటలో పదశబ్దాలుగా విడుదల చేయును.అలా విడుదల కాబడగానే శిరస్సు యొక్క అలవరికలో ఆహారనాళము, శ్వాసనాళము మధ్యమము పైన కొండనాలుక అన్నది అమర్చడం జరిగెను.స్థిర అలవరికతో కూడుకోబడిన ప్రకృతి యొక్క అనుసారికమే కొండనాలుక.ఆ నాలుకలో నుంచి ఆ తీగ అల్లికలను వెలువరింపచేసి గాత్రంపైన పడేటట్లు అలా పడిపడగానే నోటి పదశబ్ద అల్లికలుగా నాలుక యొక్క ఒంపుల నుండి పెదవి విరుపుల యొక్క అలవరికలో ఆ పదజాల అల్లికలు నోట్లో నుంచి బాహ్యానికి వెలువరింపబడెను.

Download PDF Now