మానవాళికం

25.3 కొండనాలుక నుంచి పదజాల అల్లికలు వెలువరింపబడగానే గాత్రంపైన పడటము.అప్పుడే శబ్ద స్పష్టత గాత్రంపైననే వెలువరింపబడును అని అనుటలో ఆ గాత్రనడక అంటే ఎవరు?

అంతర్వాణి నుంచి పదజాల అల్లికలు విఅడుదల కాబడి కొండనాలుక ద్వారా ఆహారనాలానికి శ్వాసానాళమునకు మధ్యలో వున్నా గాత్రంపై పడును.గాత్రం అనగా శబ్ద అలవరికలతో కూడుకోబడిన ప్రకృతి యొక్క అణువు.శబ్ద పుట్టుక యొక్క ఆధారక్రమములు ఆ అణువులో యుండును.శబ్దపుట్టుక నుంచి ఆ శబ్ద స్పష్టత ఇన్ని రకాలుగా శబ్దం వెలువరింప బడుటలో శబ్దస్పష్టత వెలువడునో గాత్రంపైనే తేలును.కావున జీవానుభవంలో నుంచి వెలువడిన మాటలు అని అనుటలో ఆ మాటల శబ్దస్పష్టతయే జీవంకు అనుభవలోతు ఎంతనో తెల్చును.కావున జీవప్రమాణికమునకు కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా అనుభవము వెలువడనంత వరకు కొద్ది కొద్ది పాటి అనుభవంతో జీవం కదులుట యందు పదస్పష్టత పూర్తిగా వెలువడదు.కావున గాత్రంపై పడగానే ఆ శబ్దస్పష్టత వెలుబడే దానిని బట్టి లేక వెలువడని విధానాన్ని బట్టి ఆ యొక్క పదస్పష్టత ఏ రీతిలో వుందో గాత్రం అనే ప్రకృతి యోక్క అణువుయే తెల్చును.ఆ తదుపరి ఒక పద నిర్వహణకు అర్థము ఎంత లోతుల్లో వుందో దానిని బట్టి పదస్పష్టత ఉండును.అలా జీవానుభవపూర్వక పదనడకను ఎన్ని అడుగుల లోతుల్లో ఉన్నదో నోటి పదజాల అల్లికలతో కూడుకోబడిన నడకలోనే తేలును.

Download PDF Now