మానవాళికం

25.4 ఒక్కొక్కరక మనస్థత్వాన్ని బట్టి గాత్రశబ్దత ఎలా ఉండును?

ఒక్కొక్క కాలక్రమ పరనడుమున కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులు అనుటలో కోణపులోతుకు తగ్గట్టుగా అలవరచిన శబ్దము,శబ్దతరంఘము, తరంఘాలు అనుట యందు కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా జీవ ప్రమాణికమును కదిలించుట యందు ఆ తీగఅల్లిక ఎలా వుండునో అదే రీతిలో అంతర్వాణి తీగఅల్లిక వేసి తీగఅల్లికకు తగ్గట్టుగా శబ్దాన్ని కూర్చును.మొదట ఒక్కొక్క పదశబ్దము అనుట యందు అ,ఆ,అః,క,ఖ,క్ష ఇలా ఒక్కొక్క తీగకు శబ్దాన్ని కూరుస్తూ రావడము తదుపరి శబ్దతరంఘము అని అనుటలో తలకట్టు,దీర్ఘము,గుడి,గుడిదీర్ఘము,కొమ్ము,కొమ్ము దీర్ఘము, అనుటలో శబ్దతరంఘము అలబడుతు వచ్చును.ఆ తదుపరి పదజాలాలు అల్లికలు వేయుటలో శబ్దతరంఘాలు అలబడుతు వచ్చును.ఆరకంగా జీఅవమును తోటి జీవస్థితి యోక్క లింకులతో కూడుకోబడి కదిలించగా కదిలించగా జీవించిన యొక్క జీవిత అనుభవంలో వెలుబడిన తీగఅల్లికలతో కూడుకోబడిన పదజాలాలు,వీటినే నోటిమాటలు అని అనెదము.అనుభవపూర్వక యొక్క లోతుల్లో ఇష్టము,అయిష్టత పరనడుమున మనస్సును ఇష్టమొచ్చినట్లు మలుచుకొనుటలో ఒక్కొక్కరక మనస్థత్వమునకు ఒక్కొక్క రకముగా దారులు మలుచుకోబడి ఉండును కావున శబ్దము,శబ్దస్థితి యొక్క తరంఘాలలో మార్పులు వెలుబడి ఒక్కొక్కరక మనస్థత్వానికి ఒకరకమైన గాత్రస్థితి ఉండును.

Download PDF Now