మానవాళికం

2.మనస్సును బట్టి మనం మనిషిగా ఎలా తయారవుతు వస్తున్నాం?

మనిషి అని పిలిచే ఈ మానవ యంత్రాంగం మొదట స్థూలతోడుగని,ఆ స్థూలతొడుగులో 72వేల నాడులకు 84లక్షల నాడీమండలాలను అమర్చడం జరిగెనని అందులో స్థూలమునకు 24లక్షలు,సూక్ష్మమునకు 60లక్షలు వర్తించునని ప్రస్తుతం స్థూలము యందు స్థూల నాడీ మండలాల నడుమున ఒక తొడుగులోనే స్త్రీ నాడీమండలము,పురుష నాడీమండలము కలవని స్త్రీ నాడీమండలము నుంచి వయస్సుప్రమాణికం తగ్గట్టుగా వెలుబడే తెరరంఘ పాత్రపోషణలు, అదే విధంగా పురుష నాడీమండలము నుంచి వయస్సుప్రమాణిక ప్రకారంగా వెలుబడే తెరరంఘ పాత్రపోషణలు అలా ఒక స్థూలతొడుగు యందే పుట్టిగిట్టుట యందు ఒకసారి స్త్రీగా మరొకసారి పురుషుడిగా గతస్థితి ఋణభారములను బట్టి తెరరంఘ పాత్రపోషణ అలవరుచుట యందు జీవిత కాలాల నడకంతయు ఒక స్థూలతొడుగు యందే సాగబడటం.కావున ఒక బొమ్మ నుంచి ఇంకొక బొమ్మకు అనుభవం వెలువడటానికే ఈ తెరరంఘ పాత్రపోషణలు అలవరుచుటం.కాబట్టి నాభి మధ్యమభాగము యందు సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడిన తీగ అనుసారికము లన్ని ఒక స్థూలతొడుగు యందే అలవరుస్తూ పోవుటలో స్థూల నాడీమండల పరనడుమున ప్రతి కణకదలిక సారాంసయుతతీగలోని జీవప్రమాణికమునకు అనుభవం వెలువడుతు పోవుట యందు అనుభవలోతుల నడకలను బట్టి మనిషిగా మారుతు పోబడటము అన్నది జరుగును.

Download PDF Now