మానవాళికం

25.10)జీవము తనలో కలిగినేది తోటి జీవంతో చెప్పుట అనుటలో పదజాల అల్లికల నడక ఎలా ఉండును?

నాభిలో తల్లితీగను,బిడ్డతీగను రెండిటిని ప్రకృతి యొక్క నువ్వు ద్వారా వెలువరింపచేసి తల్లితీగను బిడ్డతీగను రెండిటిని కలిపి అల్లికలు వేస్తూ పోబడును.ఎలా అల్లికలు వేయబడునో అదే రీతిలో తల్లి కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా తల్లిజీవము,బిడ్డ కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా బిడ్డజీవము తీగల అల్లికలలో రెండును ఒకమారే కదిలి జీవించటము యందు జీవిత అనుభవము అన్నది తీగల అల్లికలోని వివరణ యెడల వెలుబడును.కావున తల్లి బిడ్డతో మాట్లాడే మాటలు అన్నట్లు తల్లి కణకదలిక సారాంసయుతతీగలోని అల్లికకు తగ్గట్టుగానే అంతర్వాణి మొదట తీగను విడుదల చేసి ఆ తీగను జీవము తీగఅల్లికలోని వివరణ యెడల ఎలా కదులుతుందో అదే రీతిలో అంతర్వాణి తీగను అల్లిక వేసి శబ్దాన్ని కూర్చును.అలా శబ్దాన్ని కూర్చిన తీగలు పదశబ్దాలుగా మారి కొండనాలుక అలవరిక నుంచి నాలుక యొక్క ఒంపుల పరనడుమున పెదవి అలవరికలో ఎదుటనున్న యొక్క జీవాన్ని పదఅల్లికలు యొక్క నడకలలోనే కదిలించును.అప్పుడే ఒక జీవము ఒక జీవంతో భాషించే విధానమని నోటి పదజాల అల్లికలు విడుదల అవుట యందు జీవానుభవ మాటలని బాహ్యప్రదర్శనకు వెలువరింపచేయడం అన్నది జరిగెను.

Download PDF Now