మానవాళికం

25.11) పదము,పదజాలాలు,పదజాల అల్లికలను జీవప్రమాణికము అర్థం చేసుకొనే విధానము:

కణకదలిక సారాంసయుతతీగ అల్లిక నడకనే అంతర్వాణి కూడ అదేరక రీతిలో అల్లిక వేయడం జరుగును.కావున ఒక జీవస్థితి యొక్క నడక తీగల అల్లికల పరనడుమున కదిలాడుతు అదే తీగఅల్లిక నోటి పదాల ద్వారా వెలువరింపబడుట యందు శబ్దస్థితి యొక్క గ్రంధికలో తీగల అల్లిక నడక కదిలే దానిని బట్టి అదే తీగఅల్లికలో కణకదలిక సారాంసయుత తీగ పరనడుమున కదిలాడే విధానంలోనే జీవమునకు అర్థం కాబడటము అన్నది జరుగును.కావున ఈరకంగా చూస్తే కణకదలిక సారాంసయుతతీగ అల్లికలోని వివరణా అదే వివరణకు అంతర్వాణి కూడ అల్లిక వేయుటలో ఆ అల్లిక ఎలా వేస్తే అలాగే కదులును.కావున తోటి జీవస్థితి భాషించే విధానము తోటి జీవమునకు అర్థమగును.ఆరకంగా సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడిన తీగల అల్లికలన్నిటిని జీవానుభవ మేర అంతర్వాణి అల్లిక వేయును.కావున అనుభవంలో వెలువడిన మాటలుగా తోటి అనుభవంతో కూడుకోబడిన జీవమునకు అర్థమగును.ఆరకంగా జీవం తనలో కలిగినేది తోటి జీవముతో పంచుకునేటట్లు తీగల అల్లికలతో కూడుకోబడిన పదజాల అల్లికలు జీవస్థితి యొక్క ప్రమాణిక ములు కదిలిన తీగల అల్లికలే కావున తీగ బంధము అని తీగల అల్లికల మాటలలోనే తేలును.

Download PDF Now