మానవాళికం

26)మనస్సు నడక లోతుకు పోయేకొలది ఆలోచన,బుద్ధి,తెలివితేటలు ఎలా పెరుగుతు పోయెను?

ఆలోచన: ఒక కాలానుభవ నడకకు మరియొక కాలానుభవ నడకకు కోణపులోతు యొక్క వివరణలు పెరుగుతు పోవుటలో మెదడు యొక్క పనిక్రమము యందు ఆలోచనాయుత సరళి లోతుకు అలబడుతు పోవును.ఆరకంగా చూస్తే 721 కాలాల నడుమున కోణపులోతు వివరణాత్మక నడకలు ఒక్కొక్క కాలరీతికి పెరుగుతు పోవును.కావున అంతటా లోతుగా ఆలోచనాయుత నడక ఏర్పడును.అలా ఆలోచనలోనే కాలగర్భ యొక్క ప్రాకృతికమండల ప్రసారాలు కాల అనుసారికము నుంచి నేరుగా మొదడు పనిక్రమము లోనికి అందబడుతు మెదడు నాళాలలో తిరుగుతుండటలో అక్కడ అలవరచిన ప్రకృతి యొక్క అణువు ఆలోచనాస్థితిగ మారి ఆ మెదడు నాడులలో కదిలే అనుభవ పరనడుమున వివరణ నడకను వెనువెంటనే జీవనడకకు అందించుటలో ఆలోచనాయుత సరళి సరళంగా వెలుబడుతు తదుపరి వేగం పెరుగుటతో పాటు జీవానుభవ లోతులను బట్టి మెదడులో కూడ లోతుగా కదిలి జీవస్థితికి అందించుటలో ఆలోచనాయుత సరళి అన్ని కాలక్రమ పరనడుమున పెరుగుతు పోవును. బుద్ధి: జీవస్థితి ప్రమాణికములు తీగల అల్లికల పరనడుమున కదిలించగా కదిలించగా జీవించిన తనంలో విషయ సన్నివేశం తగ్గట్టుగా నిలకడ,నెమ్మది,ఓర్పు,సహనం అన్నట్లు జీవములో కదిలి నిలకడగా వున్నట్లు స్థూలతొడుగులో కనిపించే విధానాన్ని ఎక్కడికక్కడ బుద్ధి కలిగి ఎక్కడెక్కడ ఎలా వ్యవహరించాలో అలవరచిన బుద్ధి అలవరిక పరనడుమున కదిలించిన ప్రకృతి యొక్క అణువు నడక ప్రథమనాడీ పరనడుమున కణకదలిక సారాంసయుత తీగల నడకలో నిలువరింపబడి అడుగడుగుకు అర్థమెరిగిన యొక్క జీవము బుద్ధి కలిగి మసులుకొనేటట్లు కదిలిస్తూ వచ్చును. తెలివితేటలు: అన్ని కాలక్రమ పరనడుమున ప్రవర్తనానియమావళి యొక్క సారము యందు 721 విషయసంపుటి యొక్క దారులలో తోటి జీవముతో కూడుకోబడి జీవించుట యందు ఏ దారి ఎటు పోతుందో ఒకదారి కదిలితే ఎన్ని దారులు కడులుతాయో జీవ అనుభవపూర్వక పరనడుమున కదిలాడే విధములో రకరకాల తెలివితేట క్రమములు తోటి జీవమున నడకలను బట్టి పెరుగుతు పోవును.అదే రకముగా ఒక్కొక్క కాలక్రమము నుంచి పుట్టుకొచ్చిన రకరకాల పనిక్రమ తీరులలో ఏ పనిక్రమము ఎంత లోతుల్లో వుంటుందో,ఒక పనిక్రమము నుంచి ఇంకొక పనిక్రమము ఎలా పుట్టుకొస్తుందో పనిక్రమ లోతుల పరనడుమున అలబడుతు పోయే తెలివితేటా పరిజ్ఞానములు.

Download PDF Now