మానవాళికం

27) అనాలోచితములు అన్నవి ఎలా పెరుగుతు పోవును?

అన్ని కాలక్రమ పరనడుమున తోటి జీవముతో కూడుకోబడి జీవించగా వెలుబడిన అనుభవంలో సరైన అనుభవపూర్వక నడక అలబడక పోయినా అనుభవించినవి ఎన్నోమార్లు అనుభవించినా సంతృప్తి అన్నది కలగక పోవటం వలన ఒక్కొక్క యొక అడుగుల లోతులు పెరుగుతు పోయేకొలది ఒక్కొక్క అడుగుకు ఆశ ఎలా చిగురించునో ఆ తదుపరి అడుగుల లోతులు పెరుగుతు పోయేకొలది ఆశలు ఎలా పెరుగుతు పోవునో అన్నవి తెలియకపోతే మన లోతుకు తగ్గట్టుగా ఆశాజినకములు కలగక ఎక్కువ తక్కువలుగా కలుగుత యందు పూర్తిగా ఆశ చిగురించక పోగా మధ్యమ నిర్వహణలోనే ఆగిపోవుట ద్వారా మరలా అక్కడి నుంచే మొదలు పెట్టాలని తెలియని తనం రకరకాల పేరాశాలకు పోయి జీవప్రమాణికమును అనాలోచిత నిర్వహణ పరనడుమున కదులుటకు గాను ఉండును.అలా ఒక్కమారు ఆలోచన అనాలోచనగా మారినట్లైతే అది పలుపలు రకాల దారులలో అనాలోచానగానే మలుస్తూ జీవప్రమాణికములు కదులును కావున అవి అలవాటుపూర్వకముగా మారిపోయి అనాలోచిత అనుసారికంతో కూడుకోబడిన దారులలోనే జీవప్రమాణికములు కదిలాడుతు ఉండును.

Download PDF Now