మానవాళికం

27.2)సరియైన ఆలోచనా సరళి అనగానేమి?అది ఎలా అలబడుతు పోవును?

ఒకటవ కాలానుభావపూర్వక నడక కానుంచి జీవప్రమాణికములు తోటి జీవముతో కూడుకోబడి జీవించుట యందు సరైన అనుభవపూర్వక నడక మొదలు నుంచి అలబడుతు పోవుట యందు ఆలోచనాసరళి అడుగుల యొక్క లోతుల్లో మెదడు యొక్క పనిక్రమ మునకు అంతే సరళీకృతంగా అందబడుట ద్వారా మెదడు పనిక్రమములోని ఆలోచనాయుత సరళిలో దాగిన ప్రకృతి యొక్క అణువు అంతే సరళంగా జీవప్రమాణిక మునకు వెనువెంటనే తట్టేటట్లు అందిస్తూ పోవును.అలా అన్ని కాలక్రమ యొక్క నడకలలో కోణపులోతుల వివరణలు పెరుగుతూనే పోవును కావున ఆ కోణపు లోతుల్లో జీవించిన జీవప్రమాణికములు కూడ కాలమంత వేగంగా కదలవలెనంటే మెదడు యొక్క పనిక్రమ రీతిలో అనుభవపూర్వకమైన దారులు మెదడు నాడులలో కూడ అంతే సరళీకృతంగా కదిలితే తప్ప జీవస్థితి యొక్క ప్రమాణికము వెనువెంటనే అందుకొని నోటిలోని మాటలు అంతే సరళంగా వెలువరింపబడుతు వచ్చును.కావున అన్ని కాలక్రమ యొక్క ప్రసార నడకలను బట్టే ప్రాకృతికమండలము మెదడు యొక్క పనిక్రమమును రూపొందించడం అన్నది జరిగెను.

Download PDF Now