మానవాళికం

౩.మనస్సు అద్దం వంటిది,మనస్సుంటే మార్గం వుంటుంది అని అనడం ఎలా?

స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను వివిధరకాల ముఖస్తుతులలో హావము,హావ భంగిమల నడుమున చూపునది మనస్సు అద్దము.ఒక స్థూలతొడుగు స్త్రీనాడీమండలము నుంచి స్త్రీకణాల పరనడుమున స్త్రీతొడుగుగా వెలువరింపబడిన ఆ స్త్రీతనాన్ని చర్మపుపొరల అతుకులతో కూడుకోబడిన కప్పబడిన ముఖఅలవరికలో స్త్రీతనాన్ని చూపడం.అదే విధంగా తల్లిజీవ పరనడుమున తల్లి హావాన్ని,హావభంగిమము చూపునట్లు అమర్చబడిన మనస్సు అద్దప్రసారము. అలాగే తెరరంఘ పాత్రపోషణాయుత పరనడుమున తల్లితనాన్ని,తండ్రి తనాన్ని,సోదరి-సోదరుడి యొక్క తనాన్ని చూపు అద్దము.అదే విధంగా జీవానికి తోటి జీవమునకు కలిగే ప్రేమను, అభిమానాన్ని,ముఖ అలవరికలో చూపే అద్దప్రసారము.అదే విధంగా స్వార్థము,కుల్లు, కుతంత్రం, ఈర్ష్య,ద్వేషము ఇలా జీవంలో కదిలే విధానాలన్నింటిని చూపునట్లు అలవరచిన అద్దప్రసారము. మనస్సంటే మార్గం వుంటుంది అని అనుటలో సత్సంబంధ బాంధవ్యాల అల్లికలతో కూడుకోబడిన దారులన్ని కాలక్రమముల పరనడుమున అమర్చుకుంటూ పోబడటం జరిగెను.అదే విధంగా ఒక్కొక్క కాలానుసారిక పరనడుమున పుట్టుకొచ్చిన పనిక్రమ నిర్వహణలు కూడ మాండలికముల యందు అమర్చి జీవ అనుభవపూర్వకంలో పనిక్రమములు వెలికివచ్చేటట్లు చేయటం జరిగెను.అలా దారుల అనుసారికములన్నింటిణి కాలక్రమముల యందు అలవరుచుటలో మనస్సంటే మార్గం వుంటుంది అని అనటంలో మనస్సు లోతుల్లోకి పోయేకొలది దారుల అలవరికలనే అమర్చడం జరిగెను.

Download PDF Now