మానవాళికం

27.4)మెదడు పనిక్రమము రూపొందించిన ప్రాకృతికమండలం:

కాలాల నిర్మాణ పరనడుమున స్థూలతొడుగును నిర్మించుట యందే శిరస్థాయి అలవరికలో మధ్యమము నుంచి బ్రహ్మరంధ్రము,బ్రహ్మరంధ్రము నుంచి 72వేల నాడుల పుట్టుక ఆధారక్రమము,ఆ 72వేల నాడులలో అమర్చిన 84లక్షల నాడీమండలములు,ఆ నాడీమండలముల పరనడుమున కణాలను కాలక్రమదారుల ప్రకారంగా కణకదలిక సారాంసయుతతీగలతో కూడుకోబడిన దారులుగా జీవప్రమాణికములను కదిలించి జీవింప చేయుటలో వెలువడిన అనుభవపూర్వక నడకను అంతర్గత నిర్వహణలో చావు బతుకుల పరనడుమున సాగే ప్రయాణము యందు గతస్థితి యొక్క అనుభవంలో జీవస్థితి యొక్క ప్రమాణికములకు అందవలెనన్నా మనస్సుకు మనిషికి మధ్య మెదడు పనిక్రమమును అలవరచబడెను.ఆ మెదడు పనిక్రమమును అలవరిచినది కాలగర్భంలోని ప్రాకృతిక మండలము.అనగా బాహ్యప్రసారాల పుట్టుకకు గాను అనేకరక యొక్క ప్రాకృతిక మండలాలను కాలగర్భంలో వెలువరింపచేయుట యందు ఆ కాలగర్భం నుంచే ప్రసారములు పుట్టుకొచ్చి బాహ్యపుపొరలోనికి వెలువరింపబడి బాహ్యప్రసారాలుగా మారుట ద్వారానే ఆ ప్రసారాల నడుమున స్థూలతొడుగులలోని జీవప్రమాణికములు జీవించగా వెలుబడిన అనుభవాలు కావున ఆ అనుభవాలు నేరుగా మెదడుకే సరఫరా అయ్యేటట్లు ప్రాకృతికమండలము మెదడు యొక్క పనిక్రమరీతిని 721 విషయసంపుటి యొక్క దారుల అలవరికలను మెదడు నాడులుగా అలవరచడం జరిగెను.కాబట్టి కాలసమయస్థితి ప్రకారంగా తీగల అల్లికలతో కూడుకోబడిన దారులు ఎలా కదులునో అదే విధంగా మెదడు యొక్క పనిక్రమ నాడులు కూడ అదే రీతిలో కదులును కాబట్టే గతస్థితుల యొక్క అనుభవము జీవస్థితి యొక్క ప్రమాణికములకు మెదడు పనిక్రమము ద్వారా అందును.

Download PDF Now