మానవాళికం

27.5)మెదడు పనిచేసే విధానము:

మెదడు అని అనుట యందు మధ్యమ నిర్వహణ యొక్క ధోరణి యందు విషయసంపుటి యొక్క మధ్యమ భాగమును ప్రధానంగా పెట్టి విషయసంపుటి యొక్క తీగ చుట్టు కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులను జీవానుభవపూర్వక పరనడుమున కదిలించి గుర్తు తెప్పించుటకు గాను అలవరచిన మెదడు యొక్క పనిక్రమ తీరు.ఆ విధముగా 721 విషయసంపుటి పరనడుమున వెలువరించిన కోణాల వివరణాయుత విషయఅల్లికలతో కూడుకోబడిన దారులన్నియు స్థూలతొడుగులలోని 24 లక్షల నాడీమండలాలలో అలవరచిన కణకదలిక సారాంసయుతతీగలోని దారులే కావుట ద్వారా అవన్నియు జీవానుభవపూర్వక నడుమున మెదడు పనిక్రమములో కదులునట్లు అమర్చిన విధానము.అదే విధంగా పని నిర్వహణ యొక్క సారము యందు కాలగర్భం నుంచి పుట్టుకొచ్చిన అనేకరక పనిక్రమ తీరులను జీవ అనుభవంలో నుంచి వెలికితీయుటకు గాను మాండలికములో కాలానుసారిక పనిక్రమములన్నియు నింప బడుట ద్వారా ఆ మాండలికానికి మెదడు యొక్క మధ్యమ నిర్వహణకు లింకులు అలవరచి జీవానుభవ పనిక్రమములన్నియు జీవస్థితికి గుర్తుకు తెచ్చేటట్లు మెదడు యొక్క ఆలోచనాయుత సరళిని అలవరచి మెదడు పనిక్రమము సాగేటట్లు చేయబడెను.

Download PDF Now