మానవాళికం

27.6)మెదడు యందు ప్రకృతి యొక్క అణువు ఆలోచనాసరళిగా మారిన విధానము:

మెదడు పనిక్రమ నాడులను 721 విషయసంపుటిలలోని కోణాల వివరణాయుత విషయ అల్లికలతో కూడుకోబడిన దారుల నడుమున మెదడు నాడులను అలవరుచుటలో మనకి అన్ని కాలాలు ఏకకాల నిర్వహణ నుంచి స్థూలతొడుగులలోని జీవప్రమాణికములను కాలగర్భ యొక్క ప్రాకృతికమండలమున తీగలను అల్లికలు వేసి స్థూలతొడుగులోని జీవప్రమాణికమును కదిలించగా కదిలించగా జీవించిన తన పరనడుమున అనుభవము వెలుబడుటలో ఆ అనుభవపూర్వక నడకను జీవప్రమాణికమునకు అందించుటకు గాను ప్రాకృతికమండలానికి మెదడు పనిక్రమమునకు లింకులు అలవరచి ప్రాకృతికమండల పరనడుమున కాలక్రమలో కోణపులోతుల దారులు ఎలా కదులునో అదే రకంగా మెదడు పనిక్రమ నాడులలో కదిలించుట యందు అలా కదిలే మెదడు నాడుల వివరణను వెంటనే జీవస్థితి అందించుటకు గాను ఆలోచనాయుత స్థితిలో అదే ప్రాకృతికమండలములోని ప్రకృతి యొక్క అణువును ఆలోచనాయుత నడకగా మార్చి వెనువెంటనే జీవస్థితిని ఆలోచింప చేయునట్లు ఆ ఆలోచనలో జీవస్థితి గుర్తు ఎరిగి నోటి మాటా యొక్క వ్యవహారికంలో బాహ్యానికి ప్రదర్శించేటట్లు అమర్చడం అన్నది జరుగుట ద్వారా మెదడు పనిక్రమ నిర్వహణ లోనే జీవానుభవపూర్వక నడకంతయు కదిలాడుతుండునని అలా కదిలాడే కోణపు వివరణల నడకలను ఆలోచనాయుత సరళిలో ప్రకృతి యొక్క అణువు పట్టునని అలా పట్టి జీవస్థితికి అందించునని తేలును.

Download PDF Now