మానవాళికం

27.8)మెదడుకు గుండె సమయస్థితికి లింకులు అలవరిచిన విధానము:

కాలక్రమ పరనడుమున దారులలో జీవస్థితి ప్రమాణికములు కదలగా కదలగా జీవించిన జీవిత అనుభవము యందు అనుభవపూర్వక దారులుగా మారుట యందే ఆ దారులు కాలగర్భ ప్రాకృతికమండలము నుంచి వెలువరింపబడెను.కావున ప్రాకృతికమండలానికి మెదడు పనిక్రమమునకు లింకులు అలవరచి అనుభవించిన అనుభవపూర్వకమైన దారులను మెదడులో కదిలేటట్లు చేయుట ద్వారా ఆ మెదడులో ఆలోచనాయుత సరళి పరనడుమున దారి కదలడం మొదలైనట్లైతే ఆ దారి కదులుటకు గాను వెలువరించిన సమయ అలవరిక అన్నది గుండె సమయస్థితిలో కదులును.కావున ఖచ్చిత సమయానుకూల ప్రకారంగా జీవప్రమాణికము కదలవలెనంటే మెదడు పనిక్రమములోని నాడులకు గుండె సమయస్థితి నాడులకు లింకులు అలవరుచుట యందే ఖచ్చిత సమయంలో ఆలోచన అన్నది కదులుటకు వున్నది.కాబట్టి ఎవరైనా చెప్తున్నది వింటుండగనే ఫలానా అని కంట్లో దృష్యం మెదులుతుండగనే మెదడు పనిక్రమ నాడి,గుండె సమయ నాడి రెండు ఒక్కమారు కడులుతేనే అంతర్వాణి నుంచి తీగల అల్లికలతో కూడుకున్న పదజాల అల్లికలు అంతే సమయ అలవరికలోనే అంతర్వాణి నుంచి విడుదల అవుటలోనే నాలుక యొక్క ఒంపుల నుంచి పెదవి విరుపుల నడుమున శబ్దము,శబ్దస్థితి తరంఘాలలో వెలువరింపబడి కదులుతు పోవును.కాబట్టి మెదడు యొక్క పనిక్రమ నాడులకు గుండె నాడులకు లింకులు అన్నవి కాలగర్భ యొక్క ప్రాకృతికమండలంలోనే అలవరచడం అన్నది జరిగెను.

Download PDF Now