మానవాళికం

28)లోతును బట్టి బుద్ధితనము ఎలా పెరుగుతు పోవును?అదియే వంకరబుద్ధిగా ఎలా మారును?

స్థూలమునకు గాను మొదలు 24లక్షల నాడీమండలములలోని కణాలను ప్రథమనాడీ లోనికి కాలానుసారిక పరనడుమున నాడీమండలము నుంచి ప్రథమనాడీ లోనికి విడుదల చేయుటలో అవి కణకదలిక సారాంసయుతతీగలుగా విచ్చుదల కాబడటము జరుగును. ఉదాహరణకు స్త్రీ నాడీమండలమే తీసుకున్నట్లైతే సంపూర్ణ అర్థ పరనడుమున స్త్రీ కణాలను ఎన్ని అలవరచడం జరుగునో అలా ఒక కణ నడకను తీసుకున్నట్లైతే కణము కణకదలిక సారాంసయుతతీగగా విచ్చుదల అవుట యందే సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా ఇంత జీవప్రమాణికము అని ప్రవేశపెట్టుటలో ఆ జీవప్రమాణికము తీగఅల్లికలోని వివరణ యెడల కదలగా కదలగా జీవించిన తనంలో అనుభవం వెలుబదుట యందు తోటి జీవస్థితిని బట్టి రెండు తీగలు అల్లికలు వేయడం జరిగెను.కాబట్టి ఒక జీవనడక పట్ల ఇంకొక జీవం బుద్ధి కలిగి మసులుకునేటట్లు ఆ బుద్ధితన పరనడుమున ప్రకృతి యొక్క అణువు నడక నాడీమండలానికి నాడీమండలానికి ప్రథమనాడీ పరనడుమున లింకులు అలవరచి బుద్ధి అలవరికగా తీగల అల్లికలోని వివరణ యెడల జీవప్రమాణికము కదులునట్లు చేయబడెను. అలా స్థూలకథ యందు కోణాల వివరణాయుత విషయఅల్లికల కూర్పును ఎలా గావించడం జరిగేనో అదే విధరీతిలో నాలుగు కోణాలు కలిసి ఒక విషయఅల్లికతో కూడుకొన్న దారిగా మారుట యందు కోణపులోతుల వివరణకు తగ్గట్టుగా బుద్ధి అలవరిక తనములతో జీవ ప్రమాణికములు కదులునట్లు ప్రకృతి యొక్క అణువును ప్రథమనాడిలో అలవరచడం జరిగెను.అలా మొత్తం జీవితకాల పరనడుమున తోటి జీవములతో కూడుకోబడి జీవించే యొక్క విధానంలో అంతటా బుద్ధి కలిగి మసులుకునేటట్లుగా లింకుల అలవరిక నడకలను అమర్చడం జరిగెను.

Download PDF Now