మానవాళికం

29)ప్రవర్తన అనగానేమి?ఒక్కొక్క పాత్రపోషణ పరనడుమున జీవస్థితి ప్రమాణికములకు ప్రవర్తనా రీతి ఎలా అలబడుతు పోవును?

మొదలు ఇది స్థూలతొడుగు.బ్రహ్మరంధ్ర పుట్టుక ఆధారక్రమ ప్రనడుమున 72వేల నాడులను అమర్చడం జరిగెను.ఆ 72వేల నాడుల యందు 84లక్షల నాడీమండలాలు అమర్చుటలో స్థూలమునకు 24లక్షలు సూక్ష్మమునకు 60లక్షలు వర్తించును.కాబట్టి మొదట ఈ స్థూలతొడుగు ఏరకంగా అనగా ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములను ఇంకొక స్థూలతొడుగులోని జీవప్రమాణికములతో వయస్సు ప్రమాణికములను బట్టి తొడుగు ప్రమాణికములను పెంపొందింపచేస్తూ తెరరంఘ పాత్రపోషణలను అలవరచడం జరిగెను. ఆరకంగా ఒక తల్లి నాడీమండలమే తీసుకున్నట్లైతే ఎన్ని తల్లి కణాలు వుండునో అన్ని కణాలు కణకదలిక సారాంసయుతతీగలుగా మారుట యందు ఒక్కొక్క కణకదలిక సారాంసయుతతీగ యందు ఇంత జీవప్రమాణికమును ప్రవేశపెట్టబడటం జరుగును.అలా కణంలోని వివరణకు తగ్గట్టుగా కదలగా కదలగా జీవించిన విధంలో ఆ జీవము తల్లి జీవముగా మారును.అలా తల్లి జీవము కదులుటలో తల్లి ప్రథమనాడీ, పిల్లనాడులు,నర్వులు,నాళాలు కదులుతు పోవుట యందు తల్లి వినికిడి,చూపు,మాట,చేత, నడక అన్నవి కణకదలిక సారాంసయుతతీగలోని జీవప్రమాణికం ఎట్ల కదులునో అదే రీతిలో స్థూలతొడుగు తల్లితనంతో కూడుకోబడి కదులును.కావున బాహ్యానికి తల్లి ప్రవర్తనగా కనపడును.ఆరకంగానే తల్లి కణాలు అన్నిట్లో ఇంత జీవప్రమాణికమని ప్రవేశపెట్టడం అన్నది జరిగెను.కావున ఒక్కొక్క కణంలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికము కదిలి తల్లి జీవముగానే మారుతు రావుటలో తల్లి ప్రవర్తన పెరుగుతు పోవును.అలా తల్లి ప్రవర్తనా రీతి నడక అంతయు కలిసి సంపూర్ణ అర్థములో వెలువరించడం జరిగెను.

Download PDF Now