మానవాళికం

4.ఆ మనస్సులో ఒకరకమైన మనస్థత్వాన్ని మనం ఎలా మలుచుకున్నాం?

అన్ని కాలాలు ఏకకాలంలో కదులు సమయస్థితి నుంచి జీవమునకు తోటి జీవముతో కూడుకోబడి నాభిలో తీగల అల్లికలు వేస్తూ అలా తీగల అల్లికలు ఎలా కదులునో అదే విధముగా రెండు స్థూలతొడుగులలోని అదే తీగల అల్లికల నడుమున కణకదలిక సారాంసయుతతీగలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికములను కదలించగా కదలించగా జీవిత అనుభవము ఒకటవ అడుగులోతు నుంచి మొదలయ్యి అలా అడుగుల లోతుల్లో అనుభవం వెలువడుతు పోవుట యందు ఆ దారులను మొదట సరివివరణంగా కదిలి జీవించిన అనుభవం వెలువడినా ఇష్టం, అయిష్టత చేత ఆ దారిని ఇంకొక రకంగా మలుచుకుంటూ పోవుట యందు మనస్థత్వపొర అన్నది ప్రకృతి యొక్క అణువు అలవరచిన పొర.ఏరకంగా దారులు మలుచుకుంటామో అదే రకంగా కదిలాడేతట్లు అలవరచిన పొరప్రభావము.అదే రకముగా ఒక్కొక్క అడుగుల లోతులోని దారులను అదే రకంగా మలుచుకుంటూ పోయినట్లయితే అది ఒక తత్వముగా మారును.ఆరకంగా మనస్సులోని యొక్క దారులను ఎలా మలుచుకుంటామో అదే విధరీతిలో కాలసమయస్థితి ప్రకారంగా మనస్సులోని దారులు ఎలా కదులునో మనస్థత్వంగా మలుచుకున్నా కూడా అదే రకంగా కడులును.

Download PDF Now