మానవాళికం

41.) మనము ఆలోచించగలిగే విధానమునకు ఎలా వచ్చాము?

మొదలుగా మనము అని చెప్పుకునే మనమందరము జీవము జీవప్రమాణికములే. ఆ తరువాతనే ఒక్కొక్క కాలక్రమదారులలో జీవింపచేయుట యందు వెలుబడే అనుభవమున ఒక్కొక్క పాత్రపోషణలకు తగ్గట్టుగా స్త్రీ, పురుష, తల్లి, తండ్రి జీవములుగా అనుభవములు నొందాము. అది ఏరకంగాననగా స్త్రీతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవస్థితి ప్రమాణికములను కదిలించి జీవింపచేయుటకు గాన శద్బం ఆధారంగా కదిలించి జీవింపచేయుటలో అది తల్లితీగ అయినట్లైతే తల్లి జీవముగా మారును. కావున ఆ తల్లి హావము, హావభంగిమను దృష్యముగా మలుచడము జరిగెను మరియు తల్లిజీవమొక్కటి జీవించబడదు కావున నాభి మధ్యమభాగంలో తల్లితీగను బిడ్డతీగను అల్లిక వేసి కదిలించి జీవింపచేయుటకు గాన తల్లిశ్వాసను బిడ్డశ్వాసను ఏకంచేసి ప్రాణమయశ్వాసగా మలిచి కదిలించడము జరుగును. ఆ తరువాత అదే తీగఅల్లిక నడకను తల్లిమాటగా అంతర్వాణి నుంచి నోటివెంట వెలువరింపబడటం ఆ తరువాతనే అనుభవపూర్వక స్పందన ఆ తీగఅల్లిక నడకలో తల్లిజీవమునకు అలబడుటలో స్పందన వెలుబడునట్లు అలవరచడం జరిగెను. అలాగే అనగా శబ్దము, దృష్యం, శ్వాసాస్థితి యొక్క అలవరిక, అంతర్వాణి పదజాలఅల్లికల నడక, స్పర్శ అన్నటుల ప్రతి తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవప్రమాణికములను కదిలించి జీవింపచేయడం జరిగెను మొదలు అనుభవమున. కావున అవియే మన మనస్సుదారులుగ అలబడుటలో ఆలోచనలో జీవప్రమాణికములను ఆ తీగల అల్లికలలోని వివరణలకు తగ్గట్టుగా కదిలించుటలో అవి తమ అనుభవములో తాము కొంచెంకొంచెంగా స్థిరపడుతు రావుటలో ఆ శబ్దపూర్వక అలవరికకు తగ్గట్టుగా కర్ణభేరి శబ్దగ్రంధికలను, తెల్లగ్రుడ్డు పరనడుమున నల్లగ్రుడ్డు పాపలో ఆ జీవానుభవ దృష్యము మొదలు మలువబడటం, రెండు అనగా తల్లి బిడ్డ జీవాలను కలిపి కదిలించుటకు గాన ప్రాణమయ శ్వాస ఆధారితమున ముక్కు అమరికను ,జీవము తన అనుభవమున మాట్లాడుటకు నోరు, ఆ తరువాత ఆ జీవమునకు అనుభవము వెలుబడి స్పందించుట యందు పై చర్మపుపొర స్పర్శను అలవరచడం జరిగెను. కావున ఆ జీవస్థితి ప్రమాణికములను ఆలోచనలో కదిలించగా కదిలించగా తమ అనుభవములో తాము కొంచెంకొంచెంగా స్థిరపడుతు రావుటలో తమఅంతటతాము ఆలోచించగలిగే విధానము అలబడును. ఎలాననగా తమఅంతటతాము తమ అనుభవములో వినగల్గడము, వినిన విధానము తగ్గట్టుగా చూడగల్గడము, చూసిన విధానము తగ్గట్టుగా మాట్లాడగల్గడము వచ్చుటలో తమ అనుభవపూర్వకమున తాము ఆలోచించగలిగే విధానము ఆ జీవాలకు వచ్చినట్లు.

Download PDF Now