మానవాళికం

42.) ఆలోచనలో మన అనుభవపూర్వక లోతులను అందుకునే విధానము:

కాలక్రమదారులలో జీవించుట యందు అవి మన అనుభవమైన దారులుగ, మనస్సుదారులుగ అలబడుటలో అప్పటికే మన మనస్సు అన్నది పూర్తిగా ఏర్పడినట్లే అయితే మనస్సుకు మనిషికి నడుమున మెదడు పనిక్రమమును అలవరిచి కాలసమయస్థితి ప్రకారంగా మనస్సులో కదులుతు పోయే దారులు మెదడులో కూడ కదులుతు పోవుటలో ఆలోచనకు సంబంధించిన ప్రకృతియొక్క అణువు ప్రథమనాడులలోని జీవప్రమాణికములను కదిలిస్తు రావుటలో అవి అడుగు అడుగు తమ అనుభవములో తాము జీవించబడుటలో స్థిరపడుతు రావుటలో అడుగుల లోతులు అలబడును. ఉదా:- తల్లి అనుభవలోతు, మంచి అనుభవలోతులు అలా లోతు అంతయు మనస్సులో కదులుట యందు మెదడులో కూడ కదులును. అప్పుడు ఆలోచనకు సంబంధించిన ప్రకృతియొక్క అణువు కదులును. అప్పటికే ఆలోచించగలిగే విధానము వచ్చుటలో ఆ లోతులను ఆలోచనలో అందుకోవడము అన్నది మనకు వచ్చును. ఆరకంగా చూస్తే మన మనస్సులో ఎన్నిరక అనుభవపూర్వక లోతులు అన్నవి ఏర్పడ్డాయో అ లోతులను ఆలోచనలో ఎంతవరుకు అందుకుంటున్నామో మనకు తెలియరావలె.

Download PDF Now