మానవాళికం

43.3) ఒకసారి అలబడిన భయము ఇక తొలగదా?

భయము అంటే ఇలా వుంటుంది అని మనకు ఎలా తెలియవచ్చినది అనగా విషయానికి తగ్గట్టుగా అలవరిచి కదిలించి జీవింపచేస్తే వచ్చే అనుభవములో సావిచూస్తేనే భయము అంటే ఇలా వుంటుంది అన్నటుల మనకు తెలియవచ్చెను లేనియెడల భయము అంటే ఏమిటో కూడ మనకు తెలియవచ్చేది కాదు. కాబట్టి కోణపు వివరణలు పెరుగుతు పోయేకొలది ఈ భయము అనే పొరప్రభావిత శాతమును పెంచుతు కదిలించి జీవింపచేయడం జరిగెను. అలా నాల్గు కోణాలు కలిసి ఒక వివరణాయుత విషయ అల్లికతో కూడుకోబడిన దారి అగుటలో విషయాలకు తగ్గట్టుగానే అనుభవములో మనము సవిచూసి ఉన్నట్లైతే మంచి అయిన, చెడు అయిన, కష్టము అయిన, సంతోషము అయినం భయము అయిన అనుభవములే అని గుర్తించే వాళ్ళము ఆ అనుభవములలో స్థిరస్థితిగా నిలద్రొక్కుకొన్నట్లైతే. కాని ఎప్పుడైతే విషయానికి తగ్గట్టుగా కాకుండా మనము ఆ విషయములలో ఊగిసలాడటము, తొనికిస లాడటము, ఒత్తిడి చెందడము, ముందుకు కదలలేక పోవడముతో ఆ విషయములో సరి స్థిరస్థితి వచ్చేటంత వరుకు ఆ విషయములోనే ఊగిసలాట అలవరికలో జీవించబడవలసి వచ్చును. కావున ఆడ ఆ విషయానికి తగ్గట్టుగా ఉండవలసిన పొర ఎక్కువతక్కువలుగా అలబడుటలో అది మనకు ఎక్కువలాగ భయము తోచెను. కాబట్టి ఏ విషయములో ఎక్కువతక్కువలుగా భయపడ్డామో ఆ విషయాన్ని గుర్తు ఎరిగి సరిమల్చి ఆ సరివివరణాత్మక దారి అలవరికలో జీవస్థితి ప్రమాణికములు స్థిరస్థితిగా నిలద్రొక్కుకొంటు రావుత యందు ఆ విషయము పట్ల ఎక్కువతక్కువలుగా కప్పబడిన భయము పొర అన్నది కొంచెంకొంచెంగా తొలుగుతు వచ్చును.

Download PDF Now