మానవాళికం

43.4) కొందరికి ఇతరులతో మాట్లాడాలి అంటే భయము ఎందుకు?

మనమందరము కలిసి కాలక్రమదారులలో జీవించాము. అలా జీవించుట యందు వెలుబడే మొదలు అనుభవమున అవి మన అనుభవమైన దారులుగా ఆ తరువాత మనస్సుదారులుగా అలబడెను. కాబట్టి ప్రతిఒక్కరికి మనస్సు అన్నది ఒకటి వున్నది ఎవరి మనస్సులోని వాళ్ళ అనుభవమైన దారులు కావున తమ అనుభవదారులలో తాము తోటి జీవస్థితి లింకులతో జీవించుట యందు ఆ అనుభవపూర్వక దారులలో కొంచెంకొంచెంగా అనుభవస్థితి అలబడుతు వచ్చును. అలా అలబడుతు రావుటలోనే కాల సమయస్థితి ప్రకారంగా మన మనస్సులోని దారి కదులును. అదేవిధంగా మెదడు నాడులలో కదులును. అక్కడ ఆలోచనకు సంబంధించిన ప్రకృతి యొక్క అణువు మనల్ని అనగా ప్రథమనాడుల లోని జీవప్రమాణికములను కదిలించును. అలా తమ అనుభవములో తమను ఆలోచనలో కదిలించగా అదేవిధంగా శిరస్సు మధ్యమస్థానములోనున్న అంతర్వాణి అదేరకంగా తీగను అల్లిక వేసి ఆ అల్లికకు జీవానుభవమును బట్టి శబ్దాన్ని కూర్చి నోటి పదశబ్దముగా కొండనాలుక నుంచి గాత్రస్పష్టతపైన పడి నాలుక వంపుల నుంచి పెదవి విరపుల ద్వార మాట వెలువరింపబడును. కాబట్టి ఎవరి నోటిలో వెలుబడేవి వాళ్ళ అనుభవమైన మాటలు. కాని అలా ఒక్కొక్క తీగఅల్లికతో కూడుకోబడిన దారిలో అనుభవస్థిరస్థితి కొంచెంకొంచెంగా అలబడుటలో పదశబ్ద స్పష్టత కూడ చక్కగా అలబడుతు వచ్చును. ఆలోపే ఆ దారులను అటుఇటుగా వంకరముగా మలుచుకోవడము ఆ వంకరనడకలో దారులు ఎలా మలుచుకుంటే మాటలు కూడ అంతే వంకరముగా అలబడటము మరళ ఇది ఒక వంకర నడక అని గుర్తు అరిగి సరిమల్చిన ఆ సరిదారిలో స్థిరస్థితి రానంత వరుకు మరళ ఆ మాటలు వంకరముగా వెలుబడుతాయి. అప్పుడు ఇతరులు ఆ మాటలు వింటే ఏమనుకుంటారో తిరిగి ఏమంటారో తమను ఎలా తీసుకుంటారో అన్న విధమున జీవప్రమాణికము కదులుటలోనే భయము అన్న పొర అలబడుతు వచ్చును. కాబట్టి మరళ తమ అనుభవపూర్వక దారులలో కొంచెంకొంచెంగా స్థిరస్థితి అలబడుతు రావుటలో తమ అనుభవపూర్వక మాటలపై తమకు నమ్మకము కల్గుతు వచ్చేటంతవరుకు తమలో ఏమి కల్గి ఇతరులతో మాట్లాడుదాము అన్న భయము మొదలు కలుగును.

Download PDF Now