మానవాళికం

45.) తల్లి తండ్రి పాత్రపోషణ అంటే ఏమిటి?తల్లితండ్రుల ఆలోచనలను పిల్లలపై రుద్దడం అన్నది సభభేనా?

మొదలుగా ఇవి స్థూలతొడుగులు.స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా,పురుష నాడీ మండలమును బట్టి పురుషతొడుగుగా నాల్గు వయస్సుప్రమాణికమున తొడుగుప్రమాణికం పెంపొందింపబడుతు రావుటలో నాడీమండలాల లింకులలో పాత్రపోషణలు పెరుగుతు వచ్చును.అదే విధంగానే స్త్రీ పురుష నాడీమండల లింకులలో బాలికలు,బాలురుగా తరువాత యుక్తులుగా స్త్రీ పురుష తొడుగులుగా యుక్త నిర్వహణ యందు ఉత్పన్నం కావుటలో స్త్రీ పురుష జీవాలు జీవించబడటానికి గాను సంభందిత భందవ్యాల అల్లికలు అని అనుటలో నాభి మధ్యమభాగంలో తీగలను అల్లికలు వేస్తు ఆ అల్లికలలో జీవింపచేస్తు రాబడటము జరుగును.ఈ తీగల అల్లికలే మనయొక్క నాడీమండలములోని కణాలు,ఒక్కొక్క కణ నిర్వహణ యందు ఒక్కొక్క వివరణ నడక దాగి యుండును.కావున సంఖ్యపరిణతిలో ఒక కణము తరువాత ఒక కణము ప్రథమనాడీలోనికి విడుదల కాబడుట యందు కణకదలిక సారాంశయుతతీగగా విచ్చుదల కాబడును.ఆరకంగా చూస్తే ఇవి జీవము, జీవప్రమాణికమున మొదలు దశలే కావున తల్లి కణకదలిక సారాంశయుతతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా శబ్దం ఆధారంగా కదిలించగా కదిలించగా జీవించుటలో తల్లి జీవముగానే అనుభవాన్ని పొందును.సరియైన అనుభవ స్థిరస్థితి రాణి యెడల తల్లిగా ఆ జీవముగా వ్యవహరించేది కూడ చేతకాదు.అలా తల్లి కణాలలో ఒక్కొక్క కణములో ఒక్కొక్క వివరణ యందు తల్లి అనే పదమునకు అర్థాన్ని సంతరింపచేయడం జరిగెను.ఒక్కొక్క కణాన్ని ఒక అడుగుగా తీసుకొన్నట్లైతే ఒక కోణము తరువాత ఒక కోణమును అలవరచుట తల్లి లోతు అనెదము.ఆ దుగు అడుగు లోతుల్లో స్థిరస్థితి అయిన ప్రతి కోణపు లోతుల్లో అలబడితే తల్లినడక బిడ్డ యెడల వివరణముగా యుండును.అదే విధంగా తండ్రి అనుభవములేక అర్థం అయ్యి కాక దారులు అటుఇటుగా మలుచుకొనుటలో ఆ మలుచుకున్న ప్రకారంగానే వ్యవహరిస్తున్నాము.కావున ముందు మనయొక్క అనుభవపూర్వక నడక సరిదారిలో వున్నదో లేదో మన గురించి మనకే తెలియనప్పుడు మనయొక్క ఆలోచనలు పిల్లలపై రుద్దుటకులేదు. మనయొక్క తల్లి అనుభవలోతులు మనయొక్క గమనానికి అందుటలో బిడ్డలతో వాళ్ళ వయస్సులకు తగ్గట్టుగా లేక మనస్థత్వం తగ్గట్టుగా ఎలా వ్యవహరించాలో ఆ లోతుల యందు వెలుబడిన అనుభవ స్పందనలను బట్టి ఎదుటనున్న బిడ్డజీవాల స్పందనలను గుర్తు ఎరిగెదము.అప్పుడే ఒక జీవము ఇంకొక జీవమును అర్థం చేసుకొని మెలగడం అన్నది వచ్చినట్లు.

Download PDF Now