46.) తల్లితండ్రులుగా పిల్లలకు ఏమి ఇవ్వాలి?
తల్లితండ్రులుగా తమ అనుభవం నుంచి తాము ఒకప్పుడు పిల్లలే,వాళ్ళకు బాల్యానుభవములు కలవు.కావున సరియైన దారులలో అనగా వాళ్ళ యందు బాల్యకోణాల తీగలు అన్ని సరియైన దారులే.వాళ్ళను ఆరకంగా కదిలించి జీవింపచేసి యుండును. గడిచిన కాలక్రమదారులలో వాళ్ళ అనుభవపూర్వక దారులను అటుఇటుగా మలుచు కోబడి వున్నా యెడల వాళ్ళ దారులను సరిమల్చవలెనన్నా మన అనుభవ దారులలో వాళ్ళను నడిపించవాలె.ఆ దారులలో తమ అనుభవములో తాము స్థిరంగా నిలబడేటట్లు తమ అనుభవములో తామే జీవించునట్లు మరియు వాళ్ళ జీవస్థితిలకు కావలసినవన్ని వయస్సు తగ్గట్టుగా అలవరచడం.తల్లితండ్రుల భాద్యత మరియు వయస్సు తగ్గట్టుగా ఆలోచనలు సరిదారిలో సాగుటలో బుద్ధి,తెలివితేటలు పెరుగుతు పోవును.అందులోనే వాళ్ళ అనుభవంపైన వాళ్ళకు స్థిరస్థితి అలబడుటలో నమ్మక నిర్వహణ యందు సరియైన అడుగులలో ఏకాగ్రత,శ్రద్ధ,పట్టుత్వాలు పెరుగుతు పోవును.అప్పుడే వాళ్ళ జీవస్థితి ప్రమాణికములను తమ అనుభవపూర్వక లోతులను ప్రవర్తన నియమావళిలో పనిక్రమములో వెలికితీసుకోగలరు కాబట్టి వాలు సరియైన అనుభవపూర్వక దారులలో స్థిరస్థితిగా నిలద్రొక్కుకుంటూనే వాళ్ళ జీవితకాల ప్రయాణం ముందుకు సాగును.కావున తల్లితండ్రులు తమ నీడలో పిల్లల్ని సరియైన దారులలో జీవింపచేస్తు ఆ దారులలో స్థిరంగా నిలద్రొక్కుకొని వాళ్ళ అనుభవపూర్వకములో వాళ్ళని ప్రయాణింపచేయించవలె.అప్పుడే వాళ్ళను తమ అనుభవనడకపైన నమ్మకము ధైర్యము,సాహసములు పెరుగును.కాబట్టి వాళ్ళ అనుభవమే వాళ్ళను ప్రయాణింపచేయును లేని యెడల వాళ్ళకోసం మీరు ఎంత సంపాదించి పెట్టిన వాళ్ళలో సరి వివరణాత్మక దారులలో అనుభవము లేని యెడల వాళ్ళకు అది అనుభవించేది కూడ చేతకాదు.కాబట్టి మనిషి ఏదో నిలబెట్టదు సరిదారుల నడుమున స్థిరస్థితి అయిన అనుభవమే వాళ్ళను నిలబెట్టును.