మానవాళికం

48.) కోపాలకు ఆవేశాలకు కారణమేమి?

కోపము ఆవేశములు అన్నవి విషయసన్నివేశము తగ్గట్టుగా ఖచ్చిత శాతపరిధిలో పొరలుగా అలవరచి ఆ పొరలలో జీవస్థితి ప్రమాణికమును కదిలించి జీవింపచేస్తేనే అనుభవము వెలుబడుట యందు మనయొక్క అంతర్వాణి నుంచి కోపము,ఆవేశము అనే పదాలు పలుకబడ్డాయి.కాబట్టి ఖచ్చిత విషయసన్నివేశము తగ్గట్టుగా కోపమే వెలుబడినా లేక ఆవేశమే వెలుబడినా అర్థం వున్నది అని పలికెదము.కాని విషయానికి తగ్గట్టుగా కాకుండా ఎక్కువతక్కువలుగా వెలుబడిన దాని కారణము విషయస్థితిల పట్ల సరియైన అనుభవ స్థిరస్థితి లేకపోవడమే కారణము ఇంకను అటుఇటుగా మలుచుకొనుటలో కూడ పొరలు అన్నవి ఎక్కువతక్కువలుగా కప్పబడుటకు వున్నది.అదినుకాక కాలసమయస్థితి ప్రకారంగా కాలానుసారిక దారులలో మనయొక్క జీవిత ప్రయాణమే సాగినట్లైతే ఎక్కడికక్కడ అనుభవంలో సంతృప్తి కలిగి మనయొక్క ప్రయాణం ముందుకు సాగియుండేది కాని సరియైన అనుభవపూర్వక నడక లేక మరియు ఆ దారులను ఇష్టం వచ్చినట్లు మలుచుకొనుట ద్వారా మరల సరియైన అనుభవం రాకపోవుటకు గాను గడిచిన కాలక్రమ దారులలోనే మరల మరల ప్రయాణించిన సరియైన అనుభవ సంతృప్తి అలబడక పోవుట ద్వారా కూడ విషయము అన్నది ఏమి లేకుండా ఎక్కువతక్కువలుగా కప్పిన పొరలు వెనువెంటనే కప్పబడి కోపాలు ఆవేశాలు వెలుబడుటకు వున్నది.

Download PDF Now