మానవాళికం

53.) శరీరం నుంచి జీవస్థితి యొక్క ప్రమాణికములు తొలిగితే ఎక్కడికి చేరుకుంటాయి తరువాత ఏమైతుంది?

ఒకమారు మానవజన్మనెత్తిన తరువాత ఆ జన్మ పూర్తి అవుటము అని అనుటలో కాలక్రమ నిర్మాణములలోనే స్థూలతొడుగులు కూడ నిర్మితం అవ్వటము.కాలక్రమ నిర్మాణములు పూర్తి అయ్యే సరికి స్థూలతొడుగుల నిర్మాణములు కూడ పూర్తి అవ్వటము.ఆ తరువాత అన్ని కాలక్రమదారులలో ఒక స్థూలతొడుగులోని జీవప్రమాణికములు ఇంకొక స్థూలతొడుగు లలోని జీవప్రమాణికములతో జీవించడము అలా జీవస్థితి ప్రమాణికములకు ఒక్కొక్క పాత్రపోషణలో జీవించుట యందు వెలుబడే అనుభవంలో స్థూలతొడుగు స్త్రీ పురుష తొడుగులుగా అనుభవముతో కూడుకోబడి కదులుటలో అది బాహ్యానికి ప్రదర్శించుటలో బాహ్యానుభవలోతులే ఒక్కొక్క కాలక్రమదారులకు తగ్గట్టుగా అలబడుతు రావడము. తదనుగుణంగా ఒక స్థూలతొడుగు యందే అన్ని అనుభవలోతులు అలబడుటలో ఆ అనుభవములతో నింపబడిన బాహ్యపుపొరల నడుమున చుట్టు కాలసమయస్థితితో కూడుకోబడిన ఆర విడుదల కాబడటము అప్పటికే ఇది మొదలు స్థూలతొడుగుయే కావున ద్వారా తరువాత స్త్రీ నాడీమండలమును బట్టి స్త్రీతొడుగుగా ఒకమారు పుట్టిగిట్టుటలో తరువాత మళ్ళి పుట్టుట యన్దూ పురుష నాడీమండలమును బట్టి పురుషతొడుగుగా నాల్గు వయస్సు ప్రమాణికమున తొడుగు ప్రమాణికము పెంపొందింపబడుటలో ఒక్కొక్క స్థూలతొడుగు అనుసారికములో పుట్టిగిట్టుట అన్నది పూర్తి అయ్యి ఆ తరువాత ఒక్కొక్క స్థూలతొడుగుకు గాన కాలసమయస్థితితో కూడుకోబడిన ఆర నడుమున బాహ్యానుభవ లోతుల్లో మనస్సు అనే పదనడక పుట్టుకరాబడటం.బాహ్యానుభవదారులే మనస్సు దారులుగా అలబడుతు రావుటలో ఈ స్థూలతొడుగు మనిషిగా తమ అనుభవంలో తాము జీవించబడి ఈ అనుభవములో స్థిరంగా నిలద్రొక్కుకొనే విధానమును బట్టి మనిషిగా తయారు అవుతు రావడము మొదలయ్యెను.ఒకవేళ అనుభవంలో స్థిరంగా నిలద్రొక్కుకోలేని యెడల జీవస్థితి యొక్క ప్రమాణికములు తమ అంతట తాము గూడును విడునాడుటలో చచ్చిపుట్టుట అన్నది మొదలయ్యెను.కాబట్టి తమ అనుభవములో తాము నిలద్రొక్కుకొని మనస్సు లోతులను బట్టి పూర్తి మనిషిగా తయారు అయ్యేటంత వరకు మనిషి చచ్చి పుట్టడము అన్నది జరుగుతూనే యుండును.కాబట్టి జీవస్థితి యొక్క ప్రమాణికములు స్థూలతొడుగును విడవగానే మనకు గాన ఏర్పడబడిన ఈ నాడీపర్యావరణములో నలుదిక్కుల మధ్యమ నిర్వహణ యందు జీవనాడి యొక్క అనుసారికము కలదు.ఆ జీవనాడిలో 25వ అడుగున స్థూలకథల నిర్మాణము సాగెను.ఆ స్థూలకథల ఆధారితంగానే మానవజన్మ ఎత్తడం అన్నది జరిగెను కావున అవి జీవనాడి పొరలలో నిర్మితం చేయుటలో మనయొక్క జీవస్థితి యొక్క ప్రమాణికములు కూడ ఆ జీవనాడి పొరలలోనికే చేరుకొనును.ఆ తరువాత గతస్థితి ఋణానుభార భందాలను బట్టి ఎవరు నిర్వహణలో వున్నారో కాలమానం నిర్ధారించి స్త్రీ పురుష జీవాల తొడుగుల ఆధారంగా శేషస్థితి భాగాల కలయికలో పిండోత్పత్తి బుడగ విచ్చుదల కాబడి ఆ బుడగ మరల స్థూలతొడుగు నిర్మాణము గావింపచేయుటకు గాను మూడునెలల యందు పిండము గట్టిపడుటలో ఆ జీవనాడిలోని జీవస్థితి ప్రమాణికములను ప్రథమనాడుల నిర్వహణలలో ప్రవేశపెట్టుటలో గత నిర్వహణ అనుభవాల్ని బట్టి స్థూలతొడుగు నిర్మాణము సాగును.ఆరకంగా చచ్చి పుట్టుటలో సాగే మనయొక్క జీవితకాల ప్రయాణము.

Download PDF Now