మానవాళికం

57.) నిలకడ అనగానేమి?ఆచితూచి అడుగులు వేయలేక పోవుటకు కారణమేమి?

నిలకడ అన్నది ఒక పొరప్రభావము.ఆ పొర నిర్మాణమునకు కారణమైన ప్రాకృతిక మండలము కాలగర్భంలో నిల్వరింపబడిన విషయ నిర్వహణకు తగ్గట్టుగా పొరను వెలువరింప చేస్తు వచ్చును.అదేవిధంగా స్థూలతొడుగు యందు బ్రహ్మరంధ్రం నుంచి 72వేల నాడులు పుట్టుకరాబడుటలో ఆ నాడులలో 84లక్షల మండలాలను రూపొందించుటలో అందులో స్థూలమునకు 24లక్షల మండలాలు వర్తించును సూక్ష్మమునకు మిగిత 60లక్షలు వర్తించును.కావున మొదలు ఇది స్థూలతొడుగు ఆడుటలో ఆ స్థూల నాడీమండలములలో నిలకడకు నాడీమండల అలవరిక కూడ కలదు.అందులో స్థూలకణాలు అని అనుట యందు ఒక్కొక్క కణ నిర్వహణలో ఒక శాతము నిలకడ స్థితితో కూడుకోబడిన పొర,రెండవ కణము యందు రెండవ శాతపరిధితో కూడుకోబడిన పొర అలా కణ నిర్వహణ సంఖ్యలలో నిలకడకు సంభందించిన శాతపరిధితో కూడుకోబడిన పొరలను నింపుతువచ్చెను.ఆరకంగానే జీవస్థితి యొక్క ప్రమాణికములను ఒక్కొక్క పాత్రపోషణ పరనడుమున కోణపులోతు తీగఅల్లికలకు తగ్గట్టుగా శ్వాసాస్థితి ఆధారంగా కదిలించి జీవింపచేయుటలో సమయ అలవరికకు తగ్గట్టుగా నిలకడ పొరలో కూడ కదిలించి జీవింపచేసెను.ఆ తరువాత జీవస్థితి ప్రమాణికములు తమ అనుభవములో తమఅంతట తాము జీవించడము ఎప్పుడు అయితే మొదలైనదో అనుభవ స్థిరస్థితి పూర్తిగా అలబడినట్టే.జీవించబడిన దారిలోనే మరల మరల జీవించబడవలసి రావుట యందు కొంచెంకొంచెంగా స్థిరస్థితి అలబడక పోగా ఆ తీగఅల్లికతో కూడుకోబడిన దారిని అటుఇటుగా మలుచుకోవడం మరియు ఆ దారిలో ఊగిసలాడటము,తొనికిసలాడటం ఒత్తిడిలో వేగము అన్నా పెరగడము లేక అతి నెమ్మదిగానైన కదలడము అన్నది అలవాటుపూర్వకముగా ఎప్పడైతే జీవస్థితి ప్రమాణికములకు అలబడెనో అప్పుడే ఎక్కడికక్కడ నిలకడను కోల్పోతురావడము అన్నది మొదలయ్యెను.అలా జీవస్థితి యొక్క ప్రమాణికము తీగఅల్లిక నడకలో నిలకడను కోల్పోతు రావుటలో ఆ జీవప్రమాణికము ప్రథమనాడిలో నిల్వరింపబడి యుండును.కావున దానికి సంభందించిన పిల్లనాడి,నర్వులు,నాళాల అలవరికలలో లోపలిభాగాలు,పైభాగాలు ఆ జీవానుభవాల్ని బట్టే కదులును.కావున వినికిడి,చూపు, మాట,చేత,నడకలలో కూడ నిలకడ విధానము పోతువచ్చును.కావున అనుభవస్థిరస్థితి అన్నది జీవస్థితి ప్రమాణికములకు అడుగు అడుగు స్థిరస్థితిలో అలబడుతు పోతేనే అంతట నిలకడ అన్నది అలబడుతు వచ్చును.అప్పుడే జీవస్థితి యొక్క ప్రమాణికములు ప్రస్తుత ఇప్పటివరకు ఏర్పడిన అనుభవస్థిరస్థితిని బట్టి అంతోఇంతో స్పందించి వ్యవహరించే స్థితి వచ్చును.అప్పుడే జీవిత నిర్వహణ యందు ఆశాస్థితి నడకలలో అత్యాసకు పోకపోగా అనుభవ నిర్వహణకు తగ్గట్టుగా ఆశ చిగురించి కోర్కెలు పుట్టి జీవస్థితి ప్రమాణికములు జీవించుటకు మరియు ప్రతిఒక్కటి ఎక్కువతక్కువ నడకలను గుర్తుఎరిగి విషయానికి తగ్గట్టుగా మలుచుకుంటు పోతేనే జీవించిన జీవిత నిర్వహణకు గాను సంతృప్తి అలబడుతు పోవును.కావున ఆచితూచి అడుగులు వేయవలెనన్నా అడుగు అడుగు అనుభవపూర్వక పరనడుమున స్థిరస్థితి అన్నది అలబడుతు పోవలె.అప్పుడే జీవస్థితి యొక్క ప్రమాణికములు తీగఅల్లిక నడకలో నిలకడగా నిల్వరింపబడును.ఎందుచేతననగా అది మొదలు జీవమే తల్లి తీగఅల్లికలోని వివరణకు తగ్గట్టుగా కదిలించగా జీవించును.అలా జీవించుట యందు వెలుబడే అనుభవాన్ని బట్టి తల్లిజీవముగానే మారును.అప్పుడే తల్లితనములో నిలకడగా వ్యవహరించును.

Download PDF Now