స్థూల వివరణ

1.స్థూలవివరణ-సూక్ష్మవివరణ

sthoolavivarana

స్థూలవివరణ :
ఈ సృష్టి యందు వెలుగాయుత తీగల ప్రసారితములకై జంగమధార నుంచి 72వేల నాడీపర్యావరణములు అన్నట్లు సృష్టిని విస్తరింపచేయటము అన్నది జరుగుతుంది. అందుకు గాను మొదట తీగ అనుసారికములను అలవరచి ఆ తీగల అల్లికల నడకలలోనే వివరణ నడక కలదని,అది మొదలు స్థూలవివరణగా తేలుస్తూ జంగమధార నుంచి 72వేల నాడీపర్యావరణములను అలవరుస్తు అలా ఒక్కొక్క నాడీ మధ్యమ నిర్వహణలో తీగలను అల్లికలు వేయుట యందు మొదటి నాడీపర్యావరణము నుంచి మధ్యమము చుట్టూ నాడులను అలవరుస్తు స్థూలనడువడి యొక్క వివరణలను నాడులకు లింకులుగా అల్లికలు వేస్తు పోవును.అది మొదలునడక కావుట ద్వారా మొదట స్థూలమే అన్నట్లు తీగ అనుసారికములను ఆదిగురువు జంగమధార నుంచి మధ్యమ నాడీ నిర్వహణ పర నడుమున అల్లికలు వేస్తు పోవును.ఆరకంగా 24లక్షల నాడీమండలాలను అలవరుచుటకు అన్నట్లు తీగలను అల్లికలు వేయును.అలా ఆ అల్లికల యొక్క వివరణయే స్థూలవివరణ. కాబట్టి ఒకయొక శక్తాయుతతీగ అలబడవలెనంటే ఆ తీగ పుట్టుక మొదలు స్థూలవివరణ తీగల అల్లికల నడకయే.కాబట్టి ఆ తీగలను రసాదిక అలవరికలతో తీగలను అలవరచి అల్లిక వేయబడటము అన్నది జరుగును.
స్థూలము:
కణకదలిక సారాంసయుతతీగలలోని వివరణలకు తగ్గట్టుగా ఇంత జీవము, జీవప్రమాణికమని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కణకదలిక సారాంసయుతతీగలలోని వివరణలకు తగ్గట్టుగా జీవప్రమానికములను కదిలించుటకు గాను అదే తీగఅల్లికలను నాభిలో అల్లికలు వేసి వయస్సుప్రమాణిక పరనడుమున ఒక స్థూలతొడుగులో తల్లి జీవ ప్రమాణికమును బాల్యక్రమ పరనడుమున ఇంకొక స్థూలతొడుగులోని బిడ్డ జీవప్రమాణిక మును కదిలించుటకు గాను ప్రాణమయశ్వాస ఆధారంగా తీగలు ఎట్లా అల్లికలగా కదలబడుతాయో అదే రీతిలో కణకదలిక సారాంసయుతతీగలలోని వివరణలకు తగ్గట్టుగా జీవప్రమాణికములను కదిలించగా కదిలించగా కణకదలిక సారాంసయుతతీగ తల్లి కణనిర్వహణే అయినట్లయితే జీవము తల్లిజీవముగా మారుతు జీవించును కావున దీనిని స్థూలము అనెదము.కాబట్టి శ్వాసాస్థితి ఆధారిత పరనడుమున కణకదలిక సారాంసయుతతీగలోని జీవప్రమాణికము కదులుట యందు ప్రథమనాడీ,పిల్లనాడులు, నర్వులు,నాళాలు లింకుల అలవరికలుగా కదులుట యందే స్థూలతొడుగు బాహ్యానికి కదిలినట్లు కానవచ్చును.కాబట్టి ఇది స్థూలముగా వివరణలోనికి వచ్చును.అందుకుగాను స్థూల అనుభవములో వెలుబడిన సారం కాబట్టి ఆ సారస్థితి ఆధారితంగానే నాడీప్రసారముల నడుమున ఈ స్థూలతొడుగు కదులును.
సూక్ష్మవివరణ:
సూక్ష్మవివరణ అనగా కల్పవృక్ష్మము మరియు మర్రివృక్షాయుత అనుసారిక పరనడుమున సూక్ష్మ వివరణతో కూడుకోబడిన తీగలను వేలువరింపచేసి ఒకేయొక తీగ అనుసారిక లోతులను బట్టి కల్ప వృక్షాదిక సారము అన్నది ఒక యొక్క తీగ అనుసారికములోనే వెలువరింపబడుతుంది.కావున అనేకరక సువాసనేతరములు సూక్ష్మస్థితి యొక్క తీగ నుంచి వెలువరింపబడును అని అనుటలో భూపొరల పరనడుమున స్థానపొరలు రూపొందింపబడి కణకదలిక సారాంసయుతతీగ అన్నింటిని ఏకంచేస్తు సూక్ష్మస్థితి యొక్క తీగ అనుసారికములుగా హృదయాంతరముల యందు పరిపూర్ణ అర్థచింతనలో సూక్ష్మస్థితి యొక్క తీగల అల్లికలలోనే జీవనాడి యందే సూక్ష్మస్థితి యొక్క తీగలను ఎలా వెలువరించడం జరిగిందో అదేరీతి పరనడుమున భూగర్భ యొక్క అలవరిక నుంచి కల్పవృక్షాదికము నుంచి మర్రివృక్షాయుతం వరకు సూక్ష్మవివరణ నడకనే వెలువరింపచేయడం జరిగెను.కాబట్టి స్థూలవివరణ నడక ఒక పొర యందు సూక్ష్మస్థితి వివరణ ఇంకొక పొర యందు జీవనాడి మొక్క అనుసారికంలోనే నిలువరింప బడెను.కాబట్టి ఒక మానవ నిర్వహణ యొక్క జన్మ అన్నది మొదట స్థూలవివరణ యొక్క నడకతో సంపూర్ణ అర్థంతో మొదలయ్యి స్థూలమే సూక్ష్మంగా మారుతు ఆ తదుపరి సూక్ష్మస్థితి యొక్క తీగ అనుసారికంలో పరిపూర్ణ అర్థనడకయే సాగును.