స్థూల వివరణ

94.) కర్ణభేరి శబ్దగ్రంధిక పొరలో శబ్దము పడగానే రెండును ఏకం అయ్యి కదిలే విధానము?

sthoolavivarana

బాహ్యపుపొరపైన శబ్దపుపొరలు నిల్వరింపబడియుండుట ద్వార అనగా ఒక్కొక్క కాలక్రమదారులకు గాన ఒక శబ్దపుపొర అన్నట్లు రూపొందించడం అన్నది జరిగెను. అనగా ఒక్కొక్క కోణపుతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా అలవరిచినవి మొదలు శబ్దాలు. ఆ శబ్దాలనే జీవానుభవ స్థిరస్థితి అలబడే కొలది రకరకాల శబ్దాలుగా మారును. అదేవిధంగా కర్ణభేరి యందు కూడ ఒక్కొక్క కోణపు తీగఅల్లికకు గాన ఒక శబ్దగ్రంధికను అమర్చుట అన్నది ఆ గ్రంధిక యందు మొదలు స్థూలరసద్రావకాలలో ఏ శబ్దాలు వెలువరింపబడునో ఆ రక శబ్దపొరను అలవరచడం జరుగును. ఆ తరువాత ఆ కోణపుతీగ అల్లికలోని వివరణకు తగ్గట్టుగా జీవస్థితి యొక్క ప్రమాణికము కదిలి జీవించుట యందు వెలుబడే స్థిరస్థితిలోని గట్టితనాన్ని బట్టి ఆ కర్ణభేరి శబ్దగ్రంధికలోని పొర రాతి శబ్దపు పొరగా మారుస్తు వచ్చును శబ్దపుట్టుకకు కారణమైన ప్రాకృతికమండలము. కావున బాహ్యపు పొరపైన ఆ శబ్దమును కదిలించగానే ఆ శబ్దము కదిలాడుతు శబ్దగ్రంధికలోనికి చేరును. అలా చేరగానే ఆ శబ్దము ఏరక శబ్దమో ఆ పొర కూడ అదే శబ్దరీతిలో కదులును. అప్పుడే జీవస్థితి ప్రమాణికము ఆ శబ్దఅలవరికలో కదులును.అలా కడులుతుండగానే అది పలానా శబ్దం అని శిరస్సు మధ్యలో నిల్వరింపబడిన అంతర్వాణి నుంచి రాతి శబ్దం అని పలుకబడును. అప్పుడు జీవస్థితి ప్రమాణికము రాతి శబ్దముగా గుర్తించి తన అనుభవపూర్వకమున పల్కినట్లు తెలబడును.